MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Valentines day Special Movie: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... మీ ఊరిలో థియేటర్ ఏది? టైమింగ్స్ ఇవే.! వాలెంటైన్స్ వీక్ ప్లాన్స్! Ott movies: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. అర్ధరాత్రి ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు! Durandhar: ఒక ఇండియన్ సినిమా పాకిస్తాన్‌ను వణికిస్తోందా.. దురంధర్ పై పాక్ వింత వాదనలు! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Valentines day Special Movie: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... మీ ఊరిలో థియేటర్ ఏది? టైమింగ్స్ ఇవే.! వాలెంటైన్స్ వీక్ ప్లాన్స్! Ott movies: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. అర్ధరాత్రి ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు! Durandhar: ఒక ఇండియన్ సినిమా పాకిస్తాన్‌ను వణికిస్తోందా.. దురంధర్ పై పాక్ వింత వాదనలు!

ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!

థియేటర్లలో మిస్సయినా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..సోషల్ మీడియాలో ఎమోషనల్ అయిన చిత్ర యూనిట్..శివాజీ, నవదీప్ నటనకు ప్రశంసలు..తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్

Published : 2026-01-20 13:58:00
AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!
  • థియేటర్లలో మిస్సయినా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
  • సోషల్ మీడియాలో ఎమోషనల్ అయిన చిత్ర యూనిట్..
  • శివాజీ, నవదీప్ నటనకు ప్రశంసలు..
Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!!

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్ ఉన్న సినిమాను తలకెత్తుకుంటారు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడరు. అయితే కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా సరైన ప్రచారం లేకనో లేక ఇతర వివాదాల వల్లనో థియేటర్లలో అనుకున్నంత విజయం సాధించలేవు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న సినిమా 'దండోరా'. గత ఏడాది విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ చేసిన ఒక పవర్‌ఫుల్ ట్వీట్.

విశాఖ, కాకినాడ పోర్టులకు 'గ్రీన్' కళ.. హైడ్రోజన్ వాహనాలపై మంత్రి లోకేశ్ భారీ ప్లాన్!

థియేటర్లలో తడబాటు.. వివాదాల ఎఫెక్ట్?
శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించిన చిత్రం 'దండోరా'. సినిమా విడుదలైనప్పుడు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. కథలో ఉన్న దమ్ము, నటీనటుల పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే సినిమా రిలీజ్ సమయంలో హీరో శివాజీ చేసిన కొన్ని రాజకీయ వ్యాఖ్యలు, తలెత్తిన వివాదాల వల్ల సినిమాపై ఉండాల్సిన ఫోకస్ డైవర్ట్ అయ్యింది. దీంతో సినిమాకు రావాల్సిన 'పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్' జనాల్లోకి బలంగా వెళ్లలేకపోయింది. ఫలితంగా థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Tension: కొత్త జిల్లా కోసం పోరాటం..! హుజురాబాద్‌లో ఆందోళనలు!

ఎన్టీఆర్ ట్వీట్.. 'దండోరా' టీమ్‌కు బూస్ట్!
ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెమ్మదిగా వ్యూయర్ షిప్ పెరుగుతున్న తరుణంలో ఎన్టీఆర్ ఈ సినిమాను చూసి చేసిన ట్వీట్ ఒక్కసారిగా మంటలు రేపింది.

Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత!

ఎన్టీఆర్ ఏమన్నారంటే: "'దండోరా' మూవీ చూశాను. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ అద్భుతంగా నటించారు. ఇలాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడు మురళి కాంత్‌కు సెల్యూట్."

UAE President: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు... దేనికి సంకేతం!

ఈ ఒక్క ట్వీట్‌తో సినిమాకు రావాల్సిన గుర్తింపు ఒక్క రాత్రిలో వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియాలో ప్రైమ్ వీడియోలో టాప్-2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రశంసలతో దర్శకుడు మురళి కాంత్ భావోద్వేగానికి గురయ్యారు. "తారక్ అన్న నా పేరు పలికారు.. ఇది చాలు అన్న. ఒళ్లు గగుర్పొడుస్తోంది (Shivering)" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని కూడా ఇది అసలైన విజయం అని కొనియాడారు. ఒక చిన్న సినిమాకు ఒక స్టార్ హీరో ఇచ్చే మద్దతు ఎంత గొప్పగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.

Agriculture News: నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వ భారీ శుభవార్త!!

'దండోరా' విజయం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది.. కంటెంట్ బాగుంటే ఆ సినిమా ఎప్పుడైనా ప్రేక్షకులకు చేరుతుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీ రూపంలో ఇప్పుడు ఈ సినిమా ఇంటింటికీ చేరుతోంది. మీరు ఇంకా ఈ సినిమాను చూడకపోతే, ఎన్టీఆర్ రికమెండ్ చేసిన ఈ పవర్‌ఫుల్ మూవీని ప్రైమ్ వీడియోలో చూసేయండి!

Nitin Nabin: బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్! అభినందనలు తెలిపిన నారా లోకేష్, ప్రధాని మోదీ!
77వ గణతంత్ర వేడుకలకు ఈయూ అగ్ర నేతలు ముఖ్య అతిథులు.. భారత్–ఈయూ దౌత్య బంధాలకు కొత్త ఊపు..!!
ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ మార్పు! మరింత పెరిగే అవకాశం..

Spotlight

Read More →