Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 77వ రోజు ప్రజాదర్బార్! సమస్యల పరిష్కారానికి..

2025-12-12 14:19:00
Vizag Investment: విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ యూనిట్‌కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ — రూ.50.60 కోట్ల పెట్టుబడి, 567 ఉద్యోగాలు..!!

పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. 

US Visa Rules: అమెరికా వీసా కావాలా? అయితే ప్రెగ్నెంట్ కాదని నిరూపించుకోవాల్సిందే!

స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని(స్టీల్ ప్లాంట్) ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ విమల విద్యాలయం స్కూల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్పేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష!

రెగ్యులర్ స్టాఫ్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. తన తండ్రికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని దివకాల గంగారాజు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన ఈర్ల అప్పలరాజు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. 

Srinu Madhuri: పార్టీ వివాదం.. మాకు సంబంధం లేదు.. అంటున్న శ్రీను, మాధురి!

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్ ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

Andhra Pradesh Rural Roads: గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్‌కు మంత్రుల కృతజ్ఞతలు.. 26 జిల్లాల్లో 1,299 రోడ్ల పటిష్టతకు ఆమోదం..!!

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు(కన్నబాబు) ప్రోద్బలంతో తనపై నమోదు చేసిన రౌడీషీట్ ను రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల వివేక్ కోరారు. ఆయా వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఐటీ వెలుగులు.. కాగ్నిజెంట్ సహా తొమ్మిది కంపెనీలకు నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన.! రాబోయే మూడేళ్లలో..
చరిత్రలోనే తొలిసారిగా కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే.. వచ్చే వారం ఆర్‌బీఐ!
Gold and silver: బంగారం వెండి రేట్లకు రెక్కలు.. హైదరాబాద్‌లో భారీ పెరుగుదల!
భలే ఛాన్స్.. తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్.. IRCTC ప్రత్యేక ప్యాకేజీ! 11 రోజులు, 10 రాత్రులు..
టెక్ ప్రపంచంలో కలకలం.. సిలికాన్ వ్యాలీ భారతీయులే లక్ష్యం! హెచ్-1బీ విధానంపై మార్క్ మిచెల్ అభ్యంతరకర వ్యాఖ్యలు..
Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్!
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య చర్చలు వేగం అవుతున్నాయని వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్!!
New Railwayline: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ట్రయల్ రన్ విజయవంతం! ఎన్నో ఏళ్ల కల..
TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త! ఆ మెషిన్‌లో స్కాన్ చేసి ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. !

Spotlight

Read More →