LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
NRI

US-Israel: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్.. భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక హెచ్చరిక! ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల!

US-Israel lightning strikes on Iran:మధ్యప్రాచ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

AndhraPravasi News Desk 1 min read
US-Israel: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్.. భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక హెచ్చరిక! ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల!

ప్రస్తుతం ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో గల్ఫ్ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సౌదీ అరేబియా, ఖతార్, సిరియా, కువైట్, ఇరాన్,ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థానిక ప్రభుత్వాలు  భారత రాయబార కార్యాలయం ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, భద్రతా కారణాల దృష్ట్యా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు కోరారు.

అవసరమైనప్పుడు సంప్రదించాల్సిన అత్యవసర నంబర్లు:

భారతీయులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం కింద పేర్కొన్న హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఖతార్ (దోహా) 

24/7 హెల్ప్‌లైన్: 00974-55647502

 ఈమెయిల్: cons.doha@mea.gov.in

సిరియా (డమాస్కస్

Mobile no: +963-993385973, 

Gmail: cons.damascus@mea.gov.in

Website: https:// eoidamscus@mea.gov.in

ఇరాన్ 

ఫోన్: +98-21-88755103 / 88755105

 వాట్సాప్: +98-9128109115

 ఈమెయిల్: cons.tehran@mea.gov.in

టెహ్రాన్ సిటీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్లు +989128109109, +989128109102 లేదా +989932179359 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

ఇజ్రాయెల్ 

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ +972-54-7580711.

యూఏఈ (UAE)

టోల్ ఫ్రీ: 800-46342

వాట్సాప్: +971543090571

ఈమెయిల్: pbsk.dubai@mea.gov.in / ca.abudhabi@mea.gov.in

అబుదాబిలోని కంట్రోల్ రూమ్  టోల్ ఫ్రీ నంబర్ 800-46342  ను సంప్రదించండి.

సౌదీ అరేబియా 

24/7 హెల్ప్‌లైన్: 00-966-11-4884697

వాట్సాప్: 00-966-542126748

టోల్ ఫ్రీ: 800 247 1234

ఈమెయిల్: cw.riyadh@mea.gov.in

కువైట్ 

ఈమెయిల్: community.kuwait@mea.gov.in

కువైట్ సిటీలో  ఫోన్ నంబర్లు: +965-65501946, +965-65809348

ప్రస్తుతానికి అన్ని రాయబార కార్యాలయాలు  పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అఫీషియల్ వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తూ ఉండండి.

Be the first to react

More Coverage

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిం…