Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Oman: ఇరాన్‌ గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్‌! అందులో భారతీయులు కూడా... Health tips: ఉదయం కరివేపాకు తీసుకుంటున్నారా... డయాబెటిస్‌ ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి!! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Oman: ఇరాన్‌ గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్‌! అందులో భారతీయులు కూడా... Health tips: ఉదయం కరివేపాకు తీసుకుంటున్నారా... డయాబెటిస్‌ ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి!! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్!

GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!

2025-12-13 10:40:00
AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

శ్రీకాకుళం జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. పొందూరు ఖద్దరుకు ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) లభించింది. వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ గుర్తింపుతో పొందూరు ఖద్దరు ప్రత్యేకత దేశవ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు పొందింది. దీంతో శ్రీకాకుళం ప్రజలు, ముఖ్యంగా నేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా!

ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రత్యేక నాణ్యత, సంప్రదాయం ఉంటుంది. అలాంటి ఉత్పత్తులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్–1999’ను అమలు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక భౌగోళిక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు GI ట్యాగ్ ఇస్తారు. ఆ జాబితాలోకి ఇప్పుడు పొందూరు ఖద్దరు కూడా చేరడం విశేషం.

Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!

పొందూరు ఖాదీకి GI ట్యాగ్ రావడంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక పాత్ర పోషించారు. ఎంపీగా ఉన్న సమయంలోనే, 2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి GI గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి అయిన తర్వాత ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, నిరంతర ప్రయత్నాలతో పొందూరు ఖాదీకి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

Akhanda-2: అఖండ-2 టికెట్ ధరలపై హైకోర్టు ఆగ్రహం.. నిర్మాతలు బుక్ మై షోపై న్యాయస్థానం ఘాటు ప్రశ్నలు!

ఇప్పటికే బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీ, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, కొండపల్లి–నిర్మల్ బొమ్మలు వంటి వాటికి GI ట్యాగ్ ఉంది. ఇప్పుడు అదే సరసన పొందూరు ఖాదీ చేరడం శ్రీకాకుళానికి గర్వకారణంగా మారింది. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ ఖద్దరు, మహాత్మా గాంధీకి ఎంతో ప్రియమైన వస్త్రంగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి!

GI ట్యాగ్‌పై స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు కాదని, శ్రీకాకుళం నేత కార్మికుల తరతరాల వారసత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో నేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడుతుందని, పొందూరు ఖాదీకి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గౌరవాన్ని సంప్రదాయాన్ని కాపాడిన నేత కార్మికులకు అంకితం చేశారు.

Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం!
Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!
International News: నేనే శాంతి దూత ... ఆ దేశాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయనిఅంటున్న ట్రంప్ వ్యాఖ్యలు!!
Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గోల్డెన్ న్యూస్…! పెన్షన్ నుంచి జీపీఎఫ్ వరకూ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో..!
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన!

Spotlight

Read More →