Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన! TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త! ఆ మెషిన్‌లో స్కాన్ చేసి ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. ! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు తిరుపతిలో 'ఈట్ స్ట్రీట్' కల సాకారం.. మరో 2 నెలల్లో.. రూ.80 లక్షల అంచనా.. TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం..! మల్టీ-లెవెల్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ అమల్లోకి..! AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్! TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో.. Gita : కోల్‌కతాలో అద్భుత దృశ్యం.. లక్షలాది మంది సామూహిక గీతా పారాయణం! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన! TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త! ఆ మెషిన్‌లో స్కాన్ చేసి ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. ! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు తిరుపతిలో 'ఈట్ స్ట్రీట్' కల సాకారం.. మరో 2 నెలల్లో.. రూ.80 లక్షల అంచనా.. TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం..! మల్టీ-లెవెల్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ అమల్లోకి..! AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్! TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో.. Gita : కోల్‌కతాలో అద్భుత దృశ్యం.. లక్షలాది మంది సామూహిక గీతా పారాయణం! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు!

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన!

2025-12-13 08:35:00
IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ, వైదిక పండితులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది.

Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు!

గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తం అంశంపై ఇటీవల దేవాదాయశాఖ అధికారులు విస్తృతంగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులతో పాటు టీటీడీ ఆస్థాన సిద్ధాంతి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పరిశీలించిన తర్వాత జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు నిర్వహించాలనే విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

Praja Vedika: నేడు (13/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

New Railway Proposal: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా వెళ్ళొచ్చు!

గతంలో 2015లో గోదావరి పుష్కరాలు జులై 14 నుంచి జులై 25 వరకు జరిగాయి. ఆ సమయంలో సుమారు 5.20 కోట్ల మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు! ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు..

గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ జిల్లాలన్నింటిలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత పుష్కరాల్లో ఏర్పాటు చేసిన 202 ఘాట్లకు మించి ఈసారి ఘాట్ల సంఖ్యను పెంచనున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా పరిధిలో పుష్కరాల కోసం రూ.5,704 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.

విమాన ఛార్జీల పెరుగుదలపై కేంద్రం పరిమితి విధించలేదా?... కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!
AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి!
Smart card for women: ఉచిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు.. మహిళలకు కొత్త RTC స్మార్ట్ కార్డు!
International News: ఈ హింస వెంటనే ఆగకపోతే – పుతిన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్!!
WhatsApp: వాట్సాప్‌లో కొత్తగా రెండు ఫీచర్లు లైవ్.. యూజర్లకు మళ్లీ సర్‌ప్రైజ్!

Spotlight

Read More →