సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!

2025-12-13 10:47:00
GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ఆయన వివరాల ప్రకారం, 2024 సంవత్సరంలో ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 44,24,135 ఈ-చలానాలు జారీ అయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.102.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

అయితే ఇదే సమయంలో ఏపీలో ఇంకా భారీగా చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన రూ.126.51 కోట్ల విలువైన ట్రాఫిక్ చలానాలు ఇంకా వసూలు కావాల్సి ఉందని స్పష్టం చేశారు. పెండింగ్ చలానాలు పెరగడం రోడ్డు భద్రతపై ప్రభావం చూపుతోందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా!

దేశవ్యాప్తంగా చూస్తే, 2024లో మొత్తం 8.18 కోట్ల ట్రాఫిక్ చలానాలు జారీ చేసినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. వీటి ద్వారా కేంద్రానికి రూ.3,834 కోట్లు వసూలయ్యాయని, ఇంకా రూ.9,097 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఈ జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. యూపీలో 1.53 కోట్ల చలానాలు జారీ కాగా, దిల్లీ రెండో స్థానంలో ఉండి 78.19 లక్షల చలానాలు నమోదయ్యాయి.

Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఇదే సమయంలో ఏపీకి సంబంధించిన ఇతర అభివృద్ధి అంశాలపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు. అనంతపురం, విశాఖపట్నంలలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. అనంతపురంలో భూమి అందుబాటులో ఉందని, డీపీఆర్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. విశాఖపట్నంలో లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్ట్, డీపీఆర్ కోసం కన్సల్టెంట్ నియామకం పూర్తైనట్లు వివరించారు.

Akhanda-2: అఖండ-2 టికెట్ ధరలపై హైకోర్టు ఆగ్రహం.. నిర్మాతలు బుక్ మై షోపై న్యాయస్థానం ఘాటు ప్రశ్నలు!

మరోవైపు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు కేంద్ర రవాణా శాఖ కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం, ఒక వాహనంపై ఐదుకంటే ఎక్కువ చలానాలు పెండింగ్‌లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనం సీజ్ చేసేలా నిబంధనలు ప్రతిపాదించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, ప్రజలు ట్రాఫిక్ రూల్స్‌ను మరింత జాగ్రత్తగా పాటిస్తారని అధికారులు భావిస్తున్నారు.

Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి!
Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం!
Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!
International News: నేనే శాంతి దూత ... ఆ దేశాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయనిఅంటున్న ట్రంప్ వ్యాఖ్యలు!!
Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గోల్డెన్ న్యూస్…! పెన్షన్ నుంచి జీపీఎఫ్ వరకూ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో..!

Spotlight

Read More →