BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!! Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!! Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి!

Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి!

2025-11-30 19:05:00
Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్!

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహంపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. వీరిద్దరి పెళ్లి వాయిదా పడిందన్న వార్తలు బయటకు రావడంతో, కొందరు నెటిజన్లు సంబంధం పూర్తిగా తెగిపోయిందని, పెళ్లే రద్దు చేసుకున్నారని ప్రచారం చేశారు. ముఖ్యంగా స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, పోస్టులు డిలీట్ చేసినట్టు కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. పలువురు అభిమానులు "ఎందుకు పెళ్లి రద్దైంది?", "ఇద్దరి మధ్య ఏం జరిగింది?" అంటూ ఆన్‌లైన్‌లో ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!

ఈ నేపథ్యంలో తాజాగా స్మృతి మంధాన మరియు పలాష్ ఇద్దరూ తమ ఇన్‌స్టా బయోలో ఒకే దిష్టి ఎమోజీని యాడ్ చేయడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. ఈ ఎమోజీని ఇద్దరూ ఒకేసారి తమ ప్రొఫైల్‌లో పెట్టడం చూస్తే, వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.. సంబంధం బాగానే ఉంది.. బయట ప్రచారం అవుతున్నవన్నీ రూమర్స్ మాత్రమే అనే మెసేజ్‌ను ఇచ్చే ప్రయత్నంగా నెటిజన్లు భావిస్తున్నారు.

DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

కొంతమంది అభిమానులు కామెంట్లలో,
దిష్టి తగిలిందేమోగానీ.. ప్రేమ మాత్రం అలాగే ఉందన్నమాట!,
ఇద్దరూ స్ట్రాంగ్ కపుల్.. బయట రూమర్స్‌కు రియాక్షన్ ఇది,
బయటి ఒత్తిడుల వల్ల పెళ్లి వాయిదా అయ్యి ఉండొచ్చు.. క్వారెల్స్ ఏమీ లేవన్న సంకేతం
అని స్పందిస్తున్నారు.

RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం “ఎమోజీ పెట్టడమే క్లారిటీ అయ్యిందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారికంగా స్మృతి లేదా పలాష్ ఎవరు కూడా పెళ్లి వాయిదా, తేదీ మార్పు, లేదా రద్దు గురించి ఇంకా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడంతో అసలు నిజం బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.

Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!

తాజాగా స్మృతి IPL మహిళల జట్టుతో ప్రాక్టీస్‌లో బిజీగా ఉండగా, పలాష్ తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ పనుల్లో తలమునకలై ఉన్నారు. వారి కెరీర్ ప్రెషర్ వల్లనే పెళ్లి ప్రణాళికలలో మార్పులు వచ్చి ఉండొచ్చని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి చూస్తే, ఇన్‌స్టా బయోలో ఇద్దరూ ఒకే ‘నజర్’ ఎమోజీ పెట్టడం ద్వారా అభిమానులకు సైలెంట్ మెసేజ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.
భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..
రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!
Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!
Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!
TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..
Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!

Spotlight

Read More →