health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!! Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!! GGH: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. సిబ్బందికి షాక్! Drinking water: రోజూ 2–3 లీటర్లకే పరిమితం.. అతిగా నీరు తాగితే శరీరానికి షాక్! Coffee Tips: ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా! ఇవి తప్పక తెలుసుకోండి! Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం? Nutrition Tips: చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 4 ఆహారాలు… నిపుణులు సూచించిన ఆరోగ్యకర ఎంపికలు! Winter Health Tips: శీతాకాలంలో గొంతు–ఛాతీ ఇబ్బందులకు వంటింటి చిట్కాలు… పసుపు నుంచి అల్లం వరకు సహజంగా ఉపశమనం! Right age: పిల్లల్ని కనడానికి సరైన వయస్సు ఇదే.. వైద్యుల కీలక సూచన! Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్! health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!! Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!! GGH: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. సిబ్బందికి షాక్! Drinking water: రోజూ 2–3 లీటర్లకే పరిమితం.. అతిగా నీరు తాగితే శరీరానికి షాక్! Coffee Tips: ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా! ఇవి తప్పక తెలుసుకోండి! Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం? Nutrition Tips: చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 4 ఆహారాలు… నిపుణులు సూచించిన ఆరోగ్యకర ఎంపికలు! Winter Health Tips: శీతాకాలంలో గొంతు–ఛాతీ ఇబ్బందులకు వంటింటి చిట్కాలు… పసుపు నుంచి అల్లం వరకు సహజంగా ఉపశమనం! Right age: పిల్లల్ని కనడానికి సరైన వయస్సు ఇదే.. వైద్యుల కీలక సూచన! Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!

health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!!

2025-12-01 08:50:00
DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

శరీరంలో ఉత్పన్నమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌ కొన్నిసార్లు సహజ ప్రతిక్రియ అయినప్పటికీ, అది దీర్ఘకాలంగా కొనసాగితే  డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌, శ్వాస సంబంధ సమస్యలు వంటి అనేక వ్యాధులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా అల్లం వంటి ఆహార పదార్థాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణాలు కలిగి ఉన్నాయని అందరికీ తెలిసిన సంగతే. అయితే అల్లం మాత్రమే కాదు, మన వంటగదిలో సులభంగా దొరికే ఇంకా ఎనిమిది రకాల ఆహారాలు కూడా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు.

Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!

సాల్మన్‌, మ్యాకెరెల్‌, సార్డిన్స్‌ వంటి ఫ్యాటీ ఫిష్‌లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరానికి అత్యంత అవసరమైనవి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరును మెరుగుపరచడం, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. బెర్రీస్‌ ముఖ్యంగా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీల్లో లభించే ఆంథోసయానిన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షిస్తూ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. చెర్రీల్లోనూ ఇదే రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో అవి కూడా శరీరానికి సహజ రక్షణగా పనిచేస్తాయి.

Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్!

ఇటీవలే  కాలంలో తుమ్మెర మొక్క నుంచి తీసే పసుపు ప్రపంచ వ్యాప్తంగా "ఆరోగ్య మసాలా"గా గుర్తింపు పొందింది. ఇందులో ఉండే కర్కుమిన్‌ అనే జీవక్రియ సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పసుపుతో పాటు కొద్దిపాటి నల్ల మిరియాల పొడి వాడితే శరీరం కర్కుమిన్‌ను మరింత సమర్థవంతంగా శోషించగలదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర, కేల్‌, లెట్యూస్‌ వంటి ఆకుకూరల్లో ఉండే క్వెర్సెటిన్‌, విటమిన్లు, ఫైబర్‌ శరీరానికి బలాన్నిచ్చే పాటు ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తాయి.

Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి!

ఆలివ్‌ ఆయిల్‌ను రోజువారీ ఆహారంలో చేర్చడం కూడా ఎంతో లాభదాయకం. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే ఒలీయొకాంతాల్‌ అనే ప్రత్యేక సమ్మేళనం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కారకాలను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీన్‌ టీ కూడా ఇందులో ఉండే ఈజీసీజీ, క్యాటెకిన్స్‌ కారణంగా శరీరంలోని వాపు, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. బ్రోకొలి, కాలీఫ్లవర్‌, బ్రస్సెల్స్‌ స్ప్రౌట్స్‌ వంటి క్రూసిఫెరస్‌ కూరగాయల్లో లభించే సల్ఫోరాఫేన్‌, గ్లూకోసినోలేట్స్‌ కణాలకు రక్షణగా నిలుస్తాయి.

Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో ఒకటి రెండు ఆహారాలు మాత్రమే కాదు, మొత్తం ఆహారపు అలవాటే కీలకం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, హెల్థీ ఫ్యాట్స్‌ వంటి సహజ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌ను తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక వాపు సమస్యలను నియంత్రించవచ్చని వారు సూచిస్తున్నారు. వంటగదిలో ఉన్న ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చడం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అత్యంత సులభమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల....
స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి!
Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్!
Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో...

Spotlight

Read More →