Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి! Miss Universe: మెక్సికో అందాల రాణి ఫాతిమా బోష్‌కి మిస్ యూనివర్స్ కిరీటం… వివాదాల మధ్య ఘన విజయం!! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!! ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి! Miss Universe: మెక్సికో అందాల రాణి ఫాతిమా బోష్‌కి మిస్ యూనివర్స్ కిరీటం… వివాదాల మధ్య ఘన విజయం!! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!! ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్!

Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!

2025-11-30 18:06:00
DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

బేర్ గ్రిల్స్ పేరును వినగానే ప్రపంచంలోని అతి క్లిష్టమైన అడవుల్లో కూడా జీవించగల సాహస యోధుడు మన కళ్ల ముందుకొస్తాడు. ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో అతను ఎలా ఆహారం సమకూర్చుకుంటాడో, ఎలా బతికేస్తాడో మనకు తెలుసు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు అతను నిజంగా ఏమి తింటాడు? అతని రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలకు ఆయన తాజాగా సోషల్‌ మీడియాలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆశ్చర్యకరంగా, బేర్ గ్రిల్స్ రోజంతా తినేది చాలా సాధారణమైన, సహజమైన, రైతుల వద్ద నుంచే నేరుగా వచ్చే పదార్థాలేనని ఆయన వెల్లడించారు.

RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

తాను ఎప్పుడు బయటకైనా వెళ్లే ముందు ప్రకృతిలో కొద్దిసేపు గడపడం, తర్వాత సరళమైన అల్పాహారంతో రోజు ప్రారంభించడం అలవాటని గ్రిల్స్ చెప్పారు. నిత్యం 3–4 గుడ్లతో తయారుచేసింది గ్రీక్‌ యోగర్ట్‌లో ప్రోటీన్‌ పౌడర్‌, బెర్రీలు, కొద్దిగా తేనె కలిపిన మిశ్రమం, అలాగే తాజాగా పిండిన నారింజరసం ఇవన్నీ ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ మెనూలో ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్‌, మంచి కొవ్వులు, సహజ చక్కెరల్ని అందించి, రోజంతా చురుకుగా ఉండేందుకు శక్తినిస్తాయని ఆయన అంటున్నారు.

Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!

చాలామంది కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు ప్రయత్నించే ఈ కాలంలో, గ్రిల్స్ మాత్రం తనకు రోజు మొత్తం శక్తినిచ్చేది మంచి కార్బోహైడ్రేట్సేనని చెబుతున్నారు. అందుకే మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఆయన ఎక్కువగా ఆలుగడ్డలు, తెల్ల బియ్యం, తేనె వంటి పదార్థాలను తీసుకుంటారు. ఇవి తన శరీరానికి నిరంతర శక్తిని అందిస్తాయని ఆయన వివరిస్తున్నారు.

ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.

రాత్రి భోజనం విషయానికి వస్తే, ఆయన మెనూ మరింత సరళంగా ఉంటుంది. సాధారణంగా రిబ్ఐ స్టేక్‌ లేదా వేయించిన పెద్ద ఆలుగడ్డపై వెన్నపూసి, కొంచెం ఉప్పు చల్లుకుని తింటారు. ఇది ఒక విధంగా ప్రోటీన్‌తో నిండిన కంఫర్ట్‌ ఫుడ్‌ అని కూడా చెప్పవచ్చు. చాలా సంవత్సరాలుగా ఈ అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని గ్రిల్స్ పేర్కొన్నారు.

భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

రోజు చివరిలో ఆయన తీసుకునేది రా మిల్క్ (raw milk) తో చేసిన ప్రోటీన్‌ షేక్‌. ఇందులో ప్రోటీన్‌ పౌడర్‌, కొద్దిగా తేనె, బనానా, ఐస్‌—చాలా సహజమైన పదార్థాలే ఉంటాయి. “ఈ షేక్‌ చాలా సింపుల్. కానీ అది నాకు అవసరమైన శక్తిని వెంటనే అందిస్తుంది,” అని గ్రిల్స్ వివరిస్తున్నారు.

రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

సాహస యాత్రలకు ప్రసిద్ధుడైన బేర్ గ్రిల్స్ ఆహారంలో చూపే సరళత ప్రస్తుతం పోషకాహార నిపుణులను కూడా ఆకట్టుకుంటోంది. సహజమైన పదార్థాలు, అసలు రూపంలో ఉన్న ఆహారం, రైతు వద్ద నుంచే లభించే పదార్థాలు ఇవే ఆరోగ్యానికి నిజమైన పునాది అని ఆయన చెబుతున్న తీరు ప్రజల్లో ఆహారపు అలవాట్లపై కొత్త అవగాహనను తీసుకువస్తోంది.

సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!
Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!
కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!
US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!!
Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!
Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

Spotlight

Read More →