Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల....

2025-12-01 07:02:00
Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 92% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తిగా సిద్ధం చేయడం, అలాగే ఆగస్టులో విమాన రాకపోకలు ప్రారంభించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ విమానాశ్రయం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుంది.

Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి!

రన్‌వే నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 3.8 కి.మీ రన్‌వేలో 99%, ట్యాక్సీవేలో 98%, టెర్మినల్ భవనంలో 90%, ఏటీసీ టవర్‌లో 72%, ఇతర భవనాల్లో 43%, ప్రధాన రహదారి పనుల్లో 37% పూర్తి చేశారు. ఈ విమానాశ్రయాన్ని ముంబై, నోయిడా వంటి అత్యాధునిక విమానాశ్రయాల సరసన నిలిచేలా నిర్మిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే—ఇది చేప ఆకారంలో ఉండేలా డిజైన్ చేశారు. పై నుంచి చూస్తే మత్స్యాకారంలో కనిపిస్తుంది.

Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్!

ఈ విమానాశ్రయం పూర్తయ్యే సరికి ఉత్తరాంధ్ర రవాణా సౌకర్యాలు భారీగా మెరుగుపడతాయి. విశాఖలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు విశాఖ పోర్టు–మూలపేట పోర్టు మధ్య కొత్త కనెక్టివిటీ రహదారి నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. అదేవిధంగా అనకాపల్లి, విజయనగరం మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రధాన రహదారులకు కలుపుతున్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ కూడా కొనసాగుతోంది. పర్యాటక అభివృద్ధి కోసం 500 ఎకరాల భూమిని కేటాయించి, తాజ్ గ్రూప్ హోటల్ కూడా రావడానికి సిద్ధమవుతోంది.

Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం రాష్ట్ర విభజన హామీల్లో భాగమే. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసి 2019లో శంకుస్థాపన చేసింది. 2023లో జగన్ ప్రభుత్వం మరోసారి ప్రారంభించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ప్రకటించారు.

DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

ప్రస్తుతం 5,050 మంది ఇంజనీర్లు, కార్మికులు ఈ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే పర్యాటకం, వ్యాపారం, రావాణా అన్నీ సెక్టార్ల లో ఉత్తరాంధ్రకు భారీ లాభం కలుగుతుంది. ఉద్యోగాలు పెరుగుతాయి, అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. మొత్తం మీద, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు భవిష్యత్తు అభివృద్ధికి నూతన ద్వారం కానుంది.

RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!
Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!
ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.
భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

Spotlight

Read More →