Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ PMJAY ఆరోగ్య పథకం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు గొప్ప వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఏడాదికి

Published : 2025-11-30 13:25:00
TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ PMJAY ఆరోగ్య పథకం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు గొప్ప వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు పూర్తిగా ఉచితంగా మెడికల్ చికిత్స లభిస్తుంది. చిన్న ఆపరేషన్ నుండి పెద్ద సర్జరీ వరకు, ప్రమాదాలు, హార్ట్ ఆపరేషన్, కిడ్నీ చికిత్సలు, క్యాన్సర్ వంటి అనేక కీలక వైద్య సేవలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సదుపాయాన్ని పొందడానికి ఆయుష్మాన్ హెల్త్ కార్డు తప్పనిసరి.

Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!

ఇప్పుడు కార్డు పొందడం చాలా సులభం అయ్యింది. మొబైల్ నంబర్, ఆధార్ ఉంటే చాలు, ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో beneficiary.nha.gov.in వెబ్‌సైట్ లేదా DigiLocker ద్వారా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసిన తర్వాత OTP వెరిఫై చేసి, మీ కుటుంబ సభ్యుల పేర్లు చూసి, ఎవరికైతే కార్డు కావాలో ఆ సభ్యుడిని సెలెక్ట్ చేసి Download Card పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కార్డు PDF రూపంలో వస్తుంది. దీనిని ప్రింట్ తీసుకుని ఆసుపత్రుల్లో చూపించవచ్చు. ఇది పూర్తిగా ఉచితం, ఏజెంట్లకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశంలో లక్షలాది మంది పెద్ద వైద్య ఖర్చుల నుంచి బయటపడ్డారు. అనేక కుటుంబాలు అప్పుల బారం నుండి బయటపడ్డాయి. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, ఆర్థికంగా బలహీన వర్గాలు, SECC డేటాలో ఉన్నవారు దీనికి అర్హులు. అర్హత ఉన్నవారు ఈ కార్డును తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!

ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. అత్యవసర సమయంలో డబ్బుల సమస్య రాకుండా ఆయుష్మాన్ కార్డు ఎప్పుడూ చేతిలో ఉండాలి. మెడికల్ ఖర్చుల భయంతో చికిత్స వాయిదా వేసే పరిస్థితుల్ని ఈ పథకం పూర్తిగా తొలగిస్తోంది. మీ కుటుంబ ఆరోగ్య భద్రత కోసం వెంటనే కార్డు డౌన్లోడ్ చేసుకోండి.

Amaravati :అమరావతిలో వేగంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌... భవిష్యత్ రాజధానికి కొత్త రూపురేఖలు!!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో..
Amaravati: అమరావతి భూ సమీకరణలో కీలక నిర్ణయం.. ముందే రైతుల అంగీకార పత్రం తప్పనిసరి!
Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక!
Cyclone Ditwah: డిట్‌వా తుఫాన్ ప్రభావం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ – ప్రజలకు అత్యవసర జాగ్రత్త సూచనలు!!
Trumps tariff: ట్రంప్ టారిఫ్ షాక్‌.. భారత ఎగుమతులకు భారీ దెబ్బ!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!
National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,500 కోట్లతో నాలుగు లైన్లుగా... ఆ 5 చోట్ల బైపాస్ లు!

Spotlight

Read More →