AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి!

Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!!

2025-11-20 14:41:00
TTD Alert: విరాళాల పేరుతో భక్తులను వలలో వేసే మోసగాళ్లు..! టీటీడీ ఛైర్మన్ కీలక సూచనలు!

రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగానే ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ పథకంలోని రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో నిధుల జమ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. రైతు కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందించడమే తమ పాలనకు కేంద్ర బిందువుగా పెట్టుకున్నామని  తెలిపారు.

World Cup: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం.. చిన్న దేశం కురాకో అర్హత సాధించింది!

రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మొదటి రోజు నుంచే అమలు చేస్తోంది. ఆగస్టు 2న మొదటి విడతగా రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతులు పంట ప్రారంభ దశలోనే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం పొందారు. ఇప్పుడు రెండో విడతలో మరో రూ.7,000ను నేరుగా ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన మాటకు నిలబడ్డట్లు మరోసారి నిరూపించింది.

Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!!

మొత్తం రెండు విడతల్లో రైతులకు ఇప్పటివరకు రూ.14,000 చొప్పున సాయం చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో కలిసి రూ.6,309 కోట్ల భారీ మొత్తాన్ని జమ చేయడం టిడిపి ప్రభుత్వ రైతుప్రేమకు స్పష్టమైన నిదర్శనం. ఎలాంటి ఆలస్యం లేకుండా‌ మధ్యవర్తుల జోక్యం లేకుండా డైరెక్ట్‌గా ఈ సాయం చేరడం రైతుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.

Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలు కొనసాగుతుందని, అన్నదాత సుఖీభవ పథకం అందులో కీలకమని తెలిపారు. రైతు కుటుంబాలకు  ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వ్యవసాయ రంగానికి మళ్లీ ఊపిరి పోయాలని టిడిపి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల జమతో రాష్ట్రంలోని చాలా మండలాల్లో రైతులు సంతోషాన్ని   వ్యక్తపరిచారు 

Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!
OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!
Padma Shri : సుమకు పద్మశ్రీ ఇవ్వాలా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డిబేట్!
Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్!
Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!!
BSNL Update: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. కొన్నేళ్ల క్రితం 35 రోజులు.. ఇప్పుడు 22 రోజులే..!
Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!
Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ!
Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..!
Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం!

Spotlight

Read More →