ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!
విశాఖ(Visakhapatnam)లో మున్సిపల్ పొరుగు సేవల కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడ నుంచి వచ్చే నీటిసరఫరాకు ఆటంకం ఏర్పడింది. చర్చలు సఫలం కాకపోవడంతో పొరుగు సేవల సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో నీటిసరఫరా బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు జీవీఎంసీ(GVMC) అధికారులు అప్పగించారు. వేతనాలు పెంచుతూ తీర్మానం చేసినా, అమలులో విఫలమయ్యారని, తక్షణమే వేతనాలు పెంచాలని కోరుతూ మహా విశాఖ(Visakhapatnam) నగర పాలక సంస్థ నీటి సరఫరా కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో శుక్రవారం నగరంలో నీటి సరఫరా జరగలేదు.
ఇది కూడా చదవండి: YSRCP leaders join TDP: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. తెదేపాలో చేరిన ఎంపీపీ, పలువురు వైసీపీ నేతలు!
శుక్రవారం మధ్యాహ్నం మేయర్, జీవీఎంసీ(GVMC) అధికారులు, యూనియన్ నాయకులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు(Srinivasa Rao), మంచినీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ రవి, అదనపు కమిషనర్ ఎస్ఎస్.వర్మ, వ్యయ పరిశీలకులు వాసుదేవరెడ్డి, గ్రేటర్ విశాఖ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం. ఆనందరావు చర్చల్లో పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ జూన్ 10న సమ్మె చేయడానికి నిర్ణయించగా, 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు... జూన్ నెలకు సంబంధించి మళ్లీ పాత వేతనాలతోనే బిల్లులు సిద్ధం చేస్తుండటంతో సమ్మెకు దిగామని ఆనందరావు వివరించారు.
ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: