తల్లిదండ్రులకు ప్రముఖ సూచన చేశారు UIDAI అధికారులు. 5-7 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఏడేళ్లు నిండిన తర్వాత కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేయించకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్షిప్‌లు, గవర్నమెంట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వంటి అనేక లాభాల కోసం ఆధార్ తప్పనిసరిగా అవసరం అవుతుంది.
ఇది కూడా చదవండి: Shocking News: వైసీపీ ఎంపీకి షాక్..! హైకోర్టు కీలక ఆదేశాలు!
ప్రస్తుతం 1-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బాల ఆధార్ జారీ చేస్తున్న UIDAI, వారు 5 ఏళ్లు నిండిన తర్వాత తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ చేయించాల్సి ఉంటుందని సూచించింది. ఆపై 7 ఏళ్లలోపు రీ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితమే. తల్లిదండ్రులు సమీప ఆధార్ సేవా కేంద్రాల్లో త్వరగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని పిల్లల ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Government Schemes: ఏపీలో వారందరికి సంక్షేమ పథకాలు కట్! సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్..! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడెక్కడ అంటే..!
Bullet Train: గుడ్ న్యూస్! బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడగు!
China Robo: కొత్త రకం రోబోలను తయారుచేసిన చైనా! వాటి ప్రత్యేకత ఏమిటంటే?
Anand Mahindra: స్వాగతం టెస్లా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!
Mahalakshmi Scheme: పోస్టాఫీస్‌కు మహిళల క్యూ! కారణం ఏమిటంటే... రూ. 2,500 జమ!
BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!
AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..
AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!
AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..
New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: