Header Banner

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి! మరో ఎనిమిది మందికి..

  Tue May 27, 2025 14:59        U S A

అమెరికా (USA) లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫిలడెల్ఫియా (Philadelphia)లోని ఫెయిర్ట్మెంట్ పార్క్ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మెమోరియల్ డే సందర్భంగా ఈ ప్రాంతంలో జన సంచారం ఎక్కువగా ఉంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కాగా.. కాల్పులకు దారి తీసిన కారణాలను అధికారులు వెల్లడించలేదు. ఆదివారం దక్షిణ కరోలినాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. లిటిల్ రివర్ ప్రాంతంలో రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది గాయపడగా.. వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica