President Medals: పోలీసుల త్యాగాలకు గౌరవం.. తెలంగాణ, ఏపీలో ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్స్!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లలో అనర్హుల గుర్తింపు, తొలగింపు ప్రక్రియను ప్రారంభిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సరిగా తనిఖీలు నిర్వహించి, పింఛన్లలో అక్రమం ఉన్నవారిని గుర్తించారు. ఈ వారందరికి నోటీసులు జారీ చేయడం, పింఛన్ల రద్దు ఆదేశాలు ఇవ్వడం చేపట్టారు. ఈ ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించి, ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు ఆదేశించారు.

Cancer hospital : 2028 నాటికి తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. ప్రజలకు వెలుగునిచ్చే కల!

వైద్య ధ్రువీకరణ ప్రకారం: 
40% కన్నా తక్కువ వైకల్యం ఉన్నవారి పింఛన్లు రద్దు కానవు.
40% పైగా వైకల్యం ఉన్న, కానీ తీవ్రమైన అనారోగ్యం లేని వారు ₹15,000 పింఛను నుంచి ₹6,000కు తగ్గించబడుతుంది.
దివ్యాంగులు కాని, 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వృద్ధులు ₹4,000 పింఛను పొందుతారు.
కొత్త ధ్రువీకరణ పత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా లభిస్తాయి.

Pulivendula: పులివెందుల షాక్.. YCPకి దెబ్బ మీద దెబ్బ..! కూటమి అభ్యర్థి ఘన విజయం!

వైకల్య శాతం తగినంత కాకుంటే పింఛను ఆగిపోతుంది; అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు అప్పీలు చేసుకోవచ్చు.
జనవరి నుండి ఈ ఏడాదిలో అధికారులు పింఛన్ల తనిఖీలు నిర్వహించి, అక్రమంగా పొందుతున్నవారిని గుర్తించారు. ఇప్పుడు వారికి నోటీసులు, పింఛన్ల రద్దు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభం.

Magnificent Subedari: 43 మంది కలెక్టర్లు.. 22 గదులు.. పర్యాటకుల కోసం కొత్త హంగులు! నాటి వైభవానికి నేటి మెరుగులు..
Free Online Tools: ఉచిత ఆన్‌లైన్ టూల్స్! మీ రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే 5 అద్భుతమైన వెబ్‌సైట్లు!
High court: విశాఖ ఐటీ భూ కేటాయింపులపై హైకోర్ట్ క్లారిటీ..! ప్రభుత్వ ప్రోత్సాహకాలు తప్పనిసరి..!
Employement Training: ఈ పథకం మీకు తెలుసా! వారికి రూ.11 లక్షల విలువ చేసేవి రూ.1.5 లక్షలకే!
Prabhas wedding: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.. పెద్దమ్మ శ్యామలా దేవి ఆసక్తికర సమాధానం!
Srisailam Dam: శ్రీశైలం జలసందడి, అదనపు నీరు విడుదల.. విద్యుత్ ఉత్పత్తికి కొత్త ఊపు!
APPSC Notifications: ఏపీలో మరోసారి భారీ రిక్రూట్‌మెంట్..! మూడు విభాగాల్లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల!
Dmart Online Shopping: డీమార్ట్ ఆన్లైన్ షాపింగ్! స్టోర్ కంటే తక్కువ ధరకే!