జగన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో జరిగిన ZPTC ఉపఎన్నికలో YSRCP షాక్ ఎదురైంది.
కూటమి అభ్యర్థి B.Tech రవి భార్య, శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి 6,735 ఓట్లు సాధించి విజయం సాధించారు.
YSRCP అభ్యర్థికి కేవలం 685 ఓట్లు మాత్రమే రావడం, 6,050 ఓట్ల మెజారిటీతో కూటమి ఘన విజయం సాధించింది.
సోషల్ మీడియాలో 6,050 ఓట్లను “11”తో పోల్చి ట్రోల్స్ వర్షం కురుస్తుంది.
Pulivendula: పులివెందుల షాక్.. YCPకి దెబ్బ మీద దెబ్బ..! కూటమి అభ్యర్థి ఘన విజయం!
