ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు స్కూల్ విద్యార్థినులు బాయ్ ఫ్రెండ్ కోసం బాహాబాహీకి దిగిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న వారిద్దరూ రోడ్డుపై జుట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం వీడియోలో ఉంది. బీహర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హన్స్‌దా రోడ్ సమీపంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాము ఒకే అబ్బాయిని ఇష్టపడుతున్నామని తెలుసుకున్న ఆ ఇద్దరు విద్యార్థినులు ముందుగా వాగ్వాదానికి దిగారు. అలా వాగ్వాదంతో బయటకు వచ్చే క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత వారికి వాళ్ల స్నేహితులు తోడయ్యారు. దాంతో గొడవ కాస్త ముదిరి రెండు వర్గాలుగా చీలిపోయిన విద్యార్థినులు రోడ్డుపై ఘోరంగా కొట్టుకున్నారు. దాన్ని అటువైపుగా వెళుతున్న వారు వీడియో తీసి, నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు "బుద్ధిగా చదువుకోవాల్సిన సమయంలో ఇలాంటి దిక్కుమాలిన పనులేంటి?" అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రియురాలి కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ MLA కొడుకు.. ఎంతకి తెగించాడురా.. అందరూ షాక్!
సుమ బండారం బయటపెట్టిన యూట్యూబర్.. గంట షూటింగ్‌కొస్తే.. సోషల్ మీడియాలో వైరల్!
త్వరలోనే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్‌డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!
వైసీపీకి షాక్ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!
ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!
తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!
సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!
ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్ మామూలుగా లేదుగా!
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: