ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Director Devi Sri Prasad). తాజాగా ఆయన సంగీతం అందించిన సినిమా 'తండేల్'. అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదల అవుతోంది. దీంతో చిత్రబృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో 'తండేల్ జాతర' పేరిట ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. కాగా, 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ దేవిశ్రీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'తండేల్' ప్రీరిలీజ్ వేడుకలో నిర్మాత బన్నీ వాసు.. డీఎస్‌పీ పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంకా చదవండి: ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ వాసు మాట్లాడుతూ.. "తండేల్ మూవీ ఇంత బాగా రావడానికి కారణం డీఎస్‌పీ. ఆయనను ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జి తల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు. కానీ, ఆ తల్లి ఎక్కడ ఉందో. మాకు పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవీ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. త్వరలోనే ఆయనకు కూడా పెళ్లి జరగాలి. పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు. దీనిపై అక్కడే ఉన్నా దేవీశ్రీ స్పందిస్తూ "పెళ్లి మన చేతుల్లో లేదు. రాసి పెట్టి ఉంటేనే జరుగుతుందంటూ" సైగల్ చేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!
ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!
తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!
సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!
ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్ మామూలుగా లేదుగా!
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?
మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బడ్జెట్-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!
ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..
మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకు రుణాలు!
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..
అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: