సినీ నటిగా, బుల్లితెర యాంకర్ గా రష్మీకి ఎంతో ఫాలోయింగ్ ఉంది. యాంకరింగ్ తో పాటు గ్లామర్ షో చేస్తూ కుర్రకారుని రష్మి ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో కూడా రష్మి ఎంతో యాక్టివ్ ఉంటూ, తన ఫొటోలను షేర్ చేయడంతోపాటు, పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై చిన్న దాడి జరిగినా ఆమె విరుచుకుపడిపోతుంటుంది. తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలను రష్మి షేర్ చేసింది. తన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యానని రష్మి తెలిపింది. భుజం సమస్య కారణంగా తనకు ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నానని చెప్పింది. సర్జరీ తర్వాత అంతా సెట్ అవుతుందని, మళ్లీ తాను డ్యాన్స్ చేయగలుగుతానని తెలిపింది. రష్మి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!
ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!
ఏపీలో రెండు చోట్ల వైరస్ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!
BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మరో సరికొత్త డేటా ప్లాన్! ప్రతిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!
జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!
ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?
అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు!
టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!
జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!
అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!
విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: