Credit card: 1980లో మొదలైన క్రెడిట్ కార్డ్ విప్లవం..! నేడు 110 మిలియన్ రికార్డు దాకా..!

ప్రపంచంలో వింతైన అరుదైన పండ్లు అనేక రకాలైనటువంటి పండ్లు ఉన్నాయి. అయితే కొన్ని పండ్లలో మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే పండ్లు కూడా ఉన్నాయి. మన భారతదేశంలో అందుబాటులో ఉన్న మరి కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు  మీరు ఆ దేశాలు వెళ్ళినప్పుడు ఈ పండ్లను తప్పకుండా తిని చూడండి. అయితే ప్రపంచంలో అరుదైన పండ్లు అవి తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే విషయాలను రండి తెలుసుకుందాం.  

Vande Bharat: ప్రయాణికులకు అలెర్ట్! కాచిగూడ-యశ్వంత్‌పుర్ వందేభారత్ రైలు సర్వీసులో కీలక మార్పులు!

అకేబియా (Akebia)

Spam calls: ప్రతిరోజూ విసిగించే ప్రమోషనల్ కాల్స్‌కు చెక్..! ట్రాయ్ కొత్త డీఎన్డీ యాప్‌తో పూర్తి పరిష్కారం..!

జపాన్ పర్వత ప్రాంతాలకు ప్రత్యేకమైన ఊదా రంగు పండు. ఇది ప్రధానంగా జపాన్‌లోని చల్లటి, పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది, అందుకే ఇతర దేశాల్లో అరుదుగా కనిపిస్తుంది. దీని గుజ్జు తీయగా ఉండి శక్తినిస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని చెబుతారు. లోపలి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. 

విజయ్ దేవరకొండ - రష్మిక మందన రహస్య ఎంగేజ్మెంట్? సినీ వర్గాల్లో మోగుతున్న టాక్!!

గాక్ ఫ్రూట్ (Gac Fruit)

Kushbu Comments: కరూర్ విషాదంపై కుట్ర కోణం! ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

గాక్ ఫ్రూట్  వియత్నాం లో స్వర్గం నుండి వచ్చిన పండు అని పిలవబడుతుంది. ఇది ప్రధానంగా వియత్నాం, థాయ్లాండ్, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతుంది. గాక్ ఫ్రూట్ చూడటానికి  ఎరుపు-నారింజ రంగులో ముళ్లతో కప్పబడి ఉంటుంది. దీని లోపలి గుజ్జు  ముదురు ఎరుపు రంగులో ఉంటుంది, ఈ భాగమే పోషకాలకు నిలయం.దీనిలో  విటమిన్ A, C, lycopene మరియు beta-caroteneతో సమృద్ధిగా ఉంటుంది. గాక్ ఫ్రూట్  ఆక్సిడెంట్లు, ఇమ్మ్యూనిటీ బూస్టింగ్, కనుక చర్మం   ఆరోగ్యంలో ఉపయోగపడుతుంది.ఈ లైకోపీన్ మరియు ల్యూటిన్ వంటి పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాల ముఖ్యంగా రొమ్ము, చర్మం, పెద్దప్రేగు క్యాన్సర్ పెరుగుదలను నిరోధించి, వాటిని నాశనం చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఈ పండు లభిస్తుంది.

రిషబ్ శెట్టి vs అల్లు అర్జున్ ...కాంతరకి ఎందుకు రాదు అంటూ నెటిజన్ల వ్యాఖ్యలు!!

బేల్ ఫ్రూట్ (Bael Fruit) 

Dmart: విజయదశమి ఫెస్టివ్ డీల్! DMartలో ఆ వస్తువులపై భారీ డిస్కౌంట్..!

భారతదేశంలో పవిత్రమైన పండు. ఇది ముఖ్యంగా హిందూ ధర్మంలో శివ దేవుడికి అర్పించే పండు గా ప్రసిద్ధి. బేల్ ఫ్రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది,  తగ్గుతాయి, హృదయ ఆరోగ్యం, రక్తనాళాలు సక్రమంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీహెచ్‌పి  స్థాయిలు నియంత్రణలో సహాయపడుతుంది. 

Mutton eat: వారానికి ఎంత మటన్ తినాలి.. వైద్యుల సలహాలు.. అతిగా మటన్ తింటే ఏమవుతుంది!

నైపా పామ్ ఫ్రూట్ (Nipa Palm Fruit)

Movie shooting: సుహాస్, సూరి మూవీ షూటింగ్‌లో తీవ్ర ప్రమాదం..! సాంకేతిక పరికరాలు సముద్రంలో..!

 ఫిలిప్పీన్స్, మడ అడవుల తీరప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది సాధారణంగా తీపి, సుతారమైన రుచితో ఉంటుంది. ఫలంలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జలవిభాగం ఎక్కువగా ఉండటంతో హైడ్రేషన్‌కు కూడా ఉపకరిస్తుంది. దీన్ని  తినడం లేదా డ్రింక్‌లలో ఉపయోగించడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో దాహం, శరీరపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కొద్దిగా తీపి గ్లూకోజ్ కలిగిన ఈ ఫ్రూట్, చక్కెర నియంత్రణ ఉన్నవారికి పరిమితగా తీసుకోవాలి.

TVK: ట్రాజెడీ సృష్టించిన విపత్తు.. కరూర్ ర్యాలీపై నటి.. రాజకీయ నేత ఖుష్బూ వ్యాఖ్యలు!

యాంగ్‌మే (Yangmei)

ఏఐ ఆధారిత ఫార్మసీ విద్యలో రాబోయే అవకాశాలు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అభివృద్ధి!!!

 చైనీస్ బేబెర్రీగా కూడా ప్రసిద్ధి, చిన్న గోళాకారపు రెడ్-పర్పుల్ ఫ్రూట్. ఇది విటమిన్ C, యాంటీఆక్సిడెంట్స్, డయటరీ ఫైబర్‌లలో సమృద్ధిగా ఉంటుంది. యాంగ్‌మే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హృదయ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ స్థాయిని సర్దుకోవడంలో సహాయపడుతుంది. యాంగ్‌మేలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను నెమ్మదిగా చేస్తాయి, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. తినడానికి తేలికగా, రుచి మధురం. కౌంటర్స్‌లో ఫ్రెష్, డ్రై, జ్యూస్, జెల్లీగా ఉపయోగిస్తారు.

Minister Ponnam: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. మంత్రి పొన్నం పిలుపు

ఈ పండ్ల గురించి కేవలం మీ అవగాహనకు మాత్రమే సమాచారం అందించడం జరుగుతుంది మీ ఆరోగ్య రీత్యా మీ డాక్టర్ ని సందర్శించి ఈ పండ్లను తీసుకోవడం మంచిది సుమీ.

పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం... బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి – మంత్రి సంధ్యారాణి
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా 58 మేనేజర్ పోస్టుల భర్తీ..! MG/MS-2 నుంచి SMG/S-4 వరకు జీతాలతో..!
Calf syrup: ఆ కాఫ్ సిరప్ తయారీ నిలిపివేయండి.. ప్రభుత్వ కఠిన ఆదేశాలు!
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టోక్యో బ్లాక్ ఎడిషన్! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అండ్ మార్వ్ లెస్ లుకింగ్ తో...
Students: ఏపీలో ఆయుష్‌ విద్యార్థులకు శుభవార్త..! స్టైపెండ్‌ పెంపుతో ఆనందంలో విద్యార్థులు..!