Dmart: విజయదశమి ఫెస్టివ్ డీల్! DMartలో ఆ వస్తువులపై భారీ డిస్కౌంట్..!

ఇటీవలే విడుదలైన కాంతర సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి తన నటనతో థియేటర్లలోనే కాకుండా ప్రజల గుండెల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన ప్రదర్శన చూసి ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తూ చిత్రంలోని భక్తి శక్తి  భవ్యం  కలిసిన దృశ్యాలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. స్థానిక సంస్కృతి, దైవారాధనతో కూడిన కథనాన్ని తెరపైకి తెచ్చి ఆయన నటనకు ఒక రసానుభూతి .

Mutton eat: వారానికి ఎంత మటన్ తినాలి.. వైద్యుల సలహాలు.. అతిగా మటన్ తింటే ఏమవుతుంది!

ఇదే సమయంలో తెలుగు సినిమా అభిమానులకు పుష్ప ది రైజ్ గుర్తు తప్పక వస్తోంది. అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన మేకోవర్, డైలాగ్ డెలివరీ, మరియు స్టైల్‌తో దేశవ్యాప్తంగా ఒక జనహృదయరంజకం సృష్టించాడు. ఆయన నటనకు లభించిన జాతీయ చలనచిత్ర పురస్కారం ఆయన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో, పుష్పకి అవార్డు వచ్చిందంటే, కాంతరకు ఎందుకు రాకూడదు? అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

Movie shooting: సుహాస్, సూరి మూవీ షూటింగ్‌లో తీవ్ర ప్రమాదం..! సాంకేతిక పరికరాలు సముద్రంలో..!

నెట్టింటా నెటిజన్లు ఈ రెండు చిత్రాలను పోలుస్తూ వాదనలు మొదలుపెట్టారు. కొందరు పుష్పలో మాస్ యాక్షన్ ఉంది, కాంతరలో లోకసంస్కృతి ఉంది అని తర్కిస్తుంటే, మరికొందరు ఇద్దరి నటనలోనూ ఒకే రకం ఆత్మవిశ్వాస  ఉందని అంటున్నారు. 

TVK: ట్రాజెడీ సృష్టించిన విపత్తు.. కరూర్ ర్యాలీపై నటి.. రాజకీయ నేత ఖుష్బూ వ్యాఖ్యలు!

నటన పరంగా చూస్తే ఈ ఇద్దరి ప్రయాణం వేరు అయినా, ప్రేక్షకుల హృదయాల్లో సాధించిన స్థానం మాత్రం ఒకటే. అల్లు అర్జున్ తన స్టైల్, స్వాగ్‌తో ఆకట్టుకోగా, రిషబ్ శెట్టి తన ఆధ్యాత్మికత, సంస్కృతితో మైమరిపించాడు. ఇద్దరి నటనలో ఉన్న భిన్నతలు వారి చిత్రాల వైశిష్ట్యాన్ని చూపించాయి. 

ఏఐ ఆధారిత ఫార్మసీ విద్యలో రాబోయే అవకాశాలు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అభివృద్ధి!!!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ మోతమోగుతోంది. పుష్పకి నేషనల్ అవార్డు వచ్చినట్లే, కాంతర చిత్రానికి కూడా అవార్డు రావాలని నెటిజన్లు బలంగా వాదిస్తున్నారు. రిషబ్ శెట్టి నటన, కథలోని ఆధ్యాత్మికత, భక్తి–భావాలు జాతీయ స్థాయి గుర్తింపుకు రావాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు. 

Minister Ponnam: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. మంత్రి పొన్నం పిలుపు
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టోక్యో బ్లాక్ ఎడిషన్! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అండ్ మార్వ్ లెస్ లుకింగ్ తో...
Calf syrup: ఆ కాఫ్ సిరప్ తయారీ నిలిపివేయండి.. ప్రభుత్వ కఠిన ఆదేశాలు!
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా 58 మేనేజర్ పోస్టుల భర్తీ..! MG/MS-2 నుంచి SMG/S-4 వరకు జీతాలతో..!
పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం... బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి – మంత్రి సంధ్యారాణి