తేదీ 06-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 06 సెప్టెంబరు 2025 (శనివారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1.శ్రీ కొనకల్ల నారాయణ గారు (ఏపీఎస్‌ఆర్‌టీసి చైర్మన్). 2. శ్రీ ఎస్. రాజశేఖర్ గారు (ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)