Chandrababu order: వంట చేయొద్దని, నీరు తాగొద్దని సీఎం చంద్రబాబు ఆదేశం.. తురకపాలెం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం బాధ్యతలు చేపట్టగా, తాజాగా కొత్త సభ్యుల నియామకాలతో బోర్డు మరింత బలోపేతం కానుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల అమలులో వేగం తీసుకురానుందని అధికారులు భావిస్తున్నారు.

Festival Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో రైళ్లు దారి మళ్లింపు!

కొత్తగా నియమితులైన డైరెక్టర్లలో ఆరుద్ర భూలక్ష్మి(మంగళగిరి), బొమ్మనయూని లక్ష్మణరావు(పార్వతీపురం), ఎం. నాగలక్ష్మి (విశాఖపట్నం), మువ్వాల వెంకటరమణ, ఎన్‌. పర్వీన్‌ బాను(కదిరి), బోలెం నాగమణి (అవనిగడ్డ), పరుచూరి భావని రవికుమార్‌(అనంతపురం), సలాది పట్టాభిరామయ్య(రామచంద్రపురం) ఉన్నారు. అలాగే  బుచ్చ రాము (విశాఖపట్నం దక్షిణ), రెడ్డివారి మంజునాధ్‌ (పెనుకొండ), సానారెడ్డి కల్పనారెడ్డి(సర్వేపల్లి), చిన్ని శ్రీనివాసరావు(అద్దంకి), టంగుటూరి నాగమ్మ(తాడిపత్రి), కూచిపూడి ఉదయ భాస్కర్‌(గోపాలపురం) లను కూడా డైరెక్టర్లుగా నియమించారు.

Assembly: ఏపీ అసెంబ్లీ సెషన్‌కు ముహూర్తం ఫిక్స్‌..! ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో కొత్త చట్టాలు! వైసీపీ హాజరు పై సస్పెన్స్‌!

ఈ నియామకాలకు సంబంధించి మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త బోర్డు రూపుదిద్దుకోవడంతో పట్టణ శుభ్రత, పరిశుభ్రత ప్రాజెక్టులు మరింత సమర్థవంతంగా అమలు అవుతాయని ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూటమి పాలనలో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Employement: ఉద్యోగ అవకాశాలు! నెలకు రూ.45000.. లాస్ట్ డేట్! పూర్తి వివరాలు!
Dussehra: దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..! భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు! ఈసారి ఆ దర్శనాలు రద్దు..!
PM Modi: మోదీ అమెరికా పర్యటన రద్దు! ట్రంప్ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు!
TTD: భక్తులకు అలర్ట్‌..! తిరుమలలో సేవలు రద్దు..! టీటీడీ కీలక ప్రకటన!
Health centers: గ్రామీణ ఆరోగ్యానికి బలమైన పునాది..! రూ.217 కోట్లతో రాష్ట్రంలో కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్‌లు!
USA: అమెరికా చరిత్రలో తొలిసారి జనాభా క్షీణత..! నిపుణుల అంచనాలతో ఆందోళనలో వైట్‌హౌస్‌!
Railway Safety: రైల్వే శాఖ కీలక నిర్ణయం! మొత్తం 1,782 కోచ్లలో.. ఇక ఆ సమస్యలకు చెక్!