సాయిపల్లవి స్టైల్ అంటే ఇదే.. విమర్శకులకు దీటుగా పోస్ట్.. అభిమానుల హర్షం!

అక్టోబర్ నెల అంటేనే పండగ సెలవులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. నవరాత్రి, దసరా, ఆయుధ పూజలతో దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోతారు. పండుగల కారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు  పనిచేయవు. ఈ సమయంలో ముఖ్యమైన లావాదేవీలు, నగదు ఉపసంహరణలు, ఇతర బ్యాంకింగ్ పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. పండుగల సమయంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవటం వల్ల వినియోగదారులు ఎలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బ్యాంకు కి ఎప్పుడు సెలవులు అనే విషయాన్ని ఈ క్రింది విధంగా బ్యాంక్ అధికారులు తెలియజేశారు. అసలు ఎప్పుడో చూసేయండి మరి.

ఇట్స్ ఏ బాయ్ అగైన్ అంటున్న... కలర్ ఫోటో హీరో!!!

ఆంధ్రప్రదేశ్‌లో సెలవులు:

Rains: ఏపీ తెలంగాణలో వానలే వానలు.. అధికారులు హెచ్చరిక జారీ!

అక్టోబర్ 2: గాంధీ జయంతి, దసరా

ఆ జిల్లాల్లో డయేరియా కేసులు దడ పుట్టిస్తున్నాయి... మీ ఇంటి తలుపు తట్టకముందే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోండి!

ఆదివారాలు: అక్టోబర్ 5, 12, 19, 26

Ratan Tata Expressway: 100 మీటర్ల వెడల్పు, 8 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే..! రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన!

రెండో శనివారం: అక్టోబర్ 11

వెల్లుల్లి, తేనెల అద్భుత మిశ్రమం...ఎంతటి ఊబకాయాన్నైనా కరిగించే దివ్య ఔషధం!!!

అక్టోబర్ 20: దీపావళి

ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్.. ది రాజాసాబ్ అప్డేట్ తో సోషల్ మీడియాలో పండగే!

ముఖ్యమైన ఇతర రాష్ట్రాల బ్యాంక్ సెలవులు:

Accenture: యాక్సెంచర్ కలకలం..! 11,000 ఉద్యోగులు కోత.. కానీ లాభాలు రికార్డు స్థాయిలో..!

అక్టోబర్ 1, 2025: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ – త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయలో బ్యాంకులు మూసివుంటాయి.

Electricity: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..! తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు అమలు..!

అక్టోబర్ 2, 2025: మహాత్మా గాంధీ జయంతి – దేశవ్యాప్తంగా జాతీయ సెలవు.

Oil India: భారత ఇంధన రంగంలో మరో మైలురాయి..! అండమాన్‌లో గ్యాస్ రిజర్వులు వెలుగులోకి..!

అక్టోబర్ 3, 4, 2025: సిక్కింలో దుర్గాపూజ కారణంగా బ్యాంకులు మూసివుంటాయి.

అక్టోబర్ 5, 2025: ఆదివారం – సాధారణ వారాంత సెలవు.

అక్టోబర్ 6, 2025: త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ పూజ సందర్భంగా సెలవు.

అక్టోబర్ 7, 2025: కర్ణాటక, ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో మహర్షి వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి.

ఈ పండుగల సందర్భంగా బ్యాంక్ సేవలు ఆఫ్‌లైన్‌లో ఉండటం వల్ల వినియోగదారులు తమ ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తిచేయడం అత్యంత అవసరం. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అందుబాటులో ఉంటాయని బ్యాంక్ అధికారులు తెలిపారు.