Ratan Tata Expressway: 100 మీటర్ల వెడల్పు, 8 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే..! రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన!

పానీ పూరి,టిఫిన్ బండ్లు అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చాలా ఇష్టంగా తింటారు దీనికి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పానీపూరి బండ్లు,టిఫిన్ బండ్లు ఎక్కడ చూసినా మనకి కనిపిస్తూ ఉంటాయి.  ప్రస్తుత కాలం వర్షాకాలం కారణంగా టిఫిన్ బండ్లు, పానీపూరి కి కొంచెం దూరంగా ఉంటే మీ ఆరోగ్యం పదిలంగా  లేదా అనారోగ్య పాలవడం తథ్యం.

వెల్లుల్లి, తేనెల అద్భుత మిశ్రమం...ఎంతటి ఊబకాయాన్నైనా కరిగించే దివ్య ఔషధం!!!

గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులు కఠిన చర్యలకు దిగారు. ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ముఖ్యంగా తక్షణమే కొన్ని నియమాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్ బండ్లు, పానీపూరీ వంటి వీధి ఆహార అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించారు.

ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్.. ది రాజాసాబ్ అప్డేట్ తో సోషల్ మీడియాలో పండగే!

నగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంటతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందిందని అధికారులు గుర్తించారు. వ్యాధి మరింత పెరగకుండా, త్వరగా నియంత్రించడానికి కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు రంగంలోకి దిగారు.

Accenture: యాక్సెంచర్ కలకలం..! 11,000 ఉద్యోగులు కోత.. కానీ లాభాలు రికార్డు స్థాయిలో..!

కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ విషయంపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత శ్రద్ధగా చేయాలని, ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Electricity: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..! తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు అమలు..!

డయేరియా వ్యాధి కలుషిత ఆహారం, మురికి నీరు వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ముందుగానే తత్ఫలితాలు చూపే విధంగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూత పెట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.

Oil India: భారత ఇంధన రంగంలో మరో మైలురాయి..! అండమాన్‌లో గ్యాస్ రిజర్వులు వెలుగులోకి..!

ఈ నిర్ణయం వల్ల డయేరియా వ్యాధిని త్వరగా నియంత్రణలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజలందరూ శుభ్రతను పాటించి, సురక్షితమైన ఆహారం మరియు నీరు మాత్రమే ఉపయోగించాలన్నది అధికారులు ముఖ్యంగా సూచిస్తున్నారు.

AP Highway: ఏపీలో కొత్తగా ఆరు వరుసల రహదారి.. ఆ రూట్లోనే..! డెల్టా నుంచి హైదరాబాద్‌కు నేరుగా స్పీడ్‌గా..!

అంతేకాక, ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేయడం, వీధులలో చెత్త, కాలువల లో నీరు నిలకడగా ఉండకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఈ సూచనలను పాటిస్తే, వ్యాధి మరింత పెరగకుండా ఉండగలదని అధికారులు ఆశిస్తున్నారు అలానే ప్రజలు కూడా అవగాహన పెంచుకొని చుట్టుపక్క వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుపుతున్నారు.

Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
Aadhar: ఆధార్ సర్వీసులకు భారీ షాక్..! అక్టోబర్ 1 నుంచి పెరిగిన రుసుములు..!
Tamilnadu Head TVK : విజయ్ సభ.. ఆనందం నుంచి ఆవేదనకు.. రాజకీయ వర్గాల్లో వేడెక్కిన చర్చలు.. అల్లుఅర్జున్ తర్వాత విజయ్ అరెస్టా!