ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ రోజు ఉదయం పుట్టపర్తి చేరుకున్నారు. కప్పలబండలోని పారిశ్రామిక వాడలో ప్రజలు, కార్యకర్తలను మంత్రి కలుసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: OTT Movies: ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో ఈ 2 డోంట్ మిస్!

ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి (Chaitanya Reddy), ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) ఆధ్వర్యంలో కడపలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి నారా లోకేశ్ ను కలుసుకున్నారు. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేశ్.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ‘మీరు చదువుపై దృష్టి పెట్టండి, మీ భవిష్యత్తును నేను చూసుకుంటా’ అంటూ వారికి ధైర్యం చెప్పారు. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఈ దిశగా యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Teacher Meeting: ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇవే!

AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!

UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం! హైదరాబాదు కుటుంబం సజీవదహనం

New National Highway: హైదరాబాద్‌-విశాఖ హైవే పనులు వేగంగా.. రైతులకు మాత్రం బాధలే బాధలు!

Delhi Tour: బుందేలఖండ్ తరహాలో సాయం చేయండి.. కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి!

Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group