TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక!

Tirumala: తిరుమలలో భక్తుల తగ్గిన రద్దీ.. దర్శనానికి 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు!

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గత కొన్ని రోజులుగా ఉన్న అధిక రద్దీతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి భక్తులకు కొంత ఊరటనిస్తోంది.

Published : 2026-05-04 09:31:00

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం..

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,091..

తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గత కొన్ని రోజులుగా ఉన్న అధిక రద్దీతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి భక్తులకు కొంత ఊరటనిస్తోంది.

ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 శీఘ్ర దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. సర్వ దర్శనం (SSD) టోకెన్ పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల మధ్యలో దర్శనం పూర్తవుతోంది.

నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మొత్తం 83,091 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే రోజున 27,670 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.5.06 కోట్ల ఆదాయం లభించింది.

భక్తుల రద్దీ తగ్గడంతో దర్శనం సులభంగా పూర్తవుతుండటంతో యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమల చేరుకున్న భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని ఆనందంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Spotlight

Read More →