Trisha: దళపతి-త్రిష కాంబో.. వెండితెరపైనే కాదు, ఇక అసెంబ్లీలో కూడా? హాట్ టాపిక్‌గా మారిన మీటింగ్.! Dacoit Movie: ప్రతీకార జ్వాల.. ఉత్కంఠభరిత ప్రేమకథ! ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైన అడివి శేష్.. Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Trisha: దళపతి-త్రిష కాంబో.. వెండితెరపైనే కాదు, ఇక అసెంబ్లీలో కూడా? హాట్ టాపిక్‌గా మారిన మీటింగ్.! Dacoit Movie: ప్రతీకార జ్వాల.. ఉత్కంఠభరిత ప్రేమకథ! ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైన అడివి శేష్.. Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత..

Trisha: దళపతి-త్రిష కాంబో.. వెండితెరపైనే కాదు, ఇక అసెంబ్లీలో కూడా? హాట్ టాపిక్‌గా మారిన మీటింగ్.!

Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంకే 108 స్థానాల్లో ఆధక్యంలో ఉంది. అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు టీవీకేకు మరో 10 సీట్లు మాత్రమే అవసరం.

Published : 2026-05-04 14:19:00
  • Cinema: ఘన విజయం దిశగా దూసుకెళుతున్న విజయ్ పార్టీ టీవీకే..
     
  • విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష..

Trisha: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తూ అధికార పీఠానికి అత్యంత సమీపంలో నిలిచింది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ఏకంగా 108 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి కేవలం 10 సీట్ల దూరంలో ఉన్న విజయ్, ఇతర చిన్నాచితకా పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ స్థాపించిన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి చారిత్రాత్మక విజయాన్ని సాధించి, నేరుగా ముఖ్యమంత్రి కాబోతుండటం అటు రాజకీయ వర్గాలను, ఇటు సినీ లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి తమిళ జనం దళపతికి బ్రహ్మరథం పట్టారు.

ఈ రాజకీయ ఉత్కంఠ మధ్య మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయ్ రాజకీయంగా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ సినీ నటి త్రిష ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆమె నేరుగా తిరుమల నుండి చెన్నై చేరుకుని, కొద్దిసేపటి క్రితమే విజయ్ నివాసానికి వెళ్లారు. ఎన్నికల ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న విజయ్‌ను ఆమె స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. విజయ్ నివాసం వద్ద వీరిద్దరి భేటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం అభినందనలకే పరిమితం కాకుండా, విజయ్ ఏర్పాటు చేయబోయే నూతన ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎంజీఆర్ హయాంలో జయలలిత పోషించినటువంటి అత్యంత కీలకమైన పాత్రను, ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో త్రిష పోషించే అవకాశం ఉంది. పరిపాలనలో లేదా పార్టీ వ్యవహారాల్లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా రంగంలో విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్న వీరు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో రాణిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ఒకప్పటి వెండితెర జంటలు రాజకీయాలను శాసించినట్లుగానే, ఇప్పుడు విజయ్-త్రిష ద్వయం ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నట్లు కనిపిస్తోంది.

Spotlight

Read More →