Tamil Nadu Politics: అంచనాలను తలకిందులు చేసిన టీవీకే.. దేశవ్యాప్తంగా విజయ్ విజయంపై చర్చ.. రాజకీయ విస్మయం.! Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Tamil Nadu Politics: అంచనాలను తలకిందులు చేసిన టీవీకే.. దేశవ్యాప్తంగా విజయ్ విజయంపై చర్చ.. రాజకీయ విస్మయం.! Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ!

Bandaru Vamsi Krishna: లాయర్ రజినీ ని బ్యాన్ చేసిన గూగుల్.. బండారు వంశీకృష్ణ సంచలనం!

Bandaru Vamsi Krishna: మీడియా వేదికగా మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. మహా టీవీలో జరిగిన డిబేట్‌లో అడ్వకేట్ రజిని మరియు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మధ్య మాటల యుద్ధం సాగింది.

Published : 2026-05-04 10:55:00

గూగుల్ వల్ల పొల్యూషన్ పెరుగుతుందని భావిస్తే, మీరు గూగుల్ సేవలను ఉపయోగించవద్దు..

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్..

మీడియా వేదికగా మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. మహా టీవీలో జరిగిన డిబేట్‌లో అడ్వకేట్ రజిని మరియు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మధ్య మాటల యుద్ధం సాగింది.

డిబేట్ సందర్భంగా విశాఖపట్నంకు గూగుల్ రావడంతో నగరంలో కాలుష్యం పెరుగుతుందని అడ్వకేట్ రజిని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బండారు వంశీకృష్ణ కౌంటర్ ఇస్తూ వ్యంగ్యంగా స్పందించారు. “గూగుల్ వల్ల పొల్యూషన్ పెరుగుతుందని భావిస్తే, మీరు గూగుల్ సేవలను ఉపయోగించకుండా స్టూడియోకే వచ్చి డిబేట్ చేయాలి” అని అన్నారు.

అదే విధంగా, గూగుల్ ఆధారిత ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా జూమ్ డిబేట్లలో పాల్గొనడం కూడా పొల్యూషన్‌కు కారణమని, నేరుగా స్టూడియోకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని సూచించారు. అంతేకాకుండా, వాట్సాప్ కూడా గూగుల్‌తో అనుసంధానమై ఉందని పేర్కొంటూ, దానిని కూడా డిలీట్ చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ డిబేట్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిని హాస్యంగా తీసుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ టీవీ డిబేట్ మరోసారి రాజకీయ వాదోపవాదాలకు వేదికగా మారి, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. వైరల్ వీడియొ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Spotlight

Read More →