ఇది కూడా చదవండి: Latest Update: ఏపీలో వారందరికి రూ.36 వేలు! మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి వేగంగా సాగుతున్న సమయంలో, రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు భారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతించింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో శీతల పానీయాలు, జ్యూస్‌లు, మరియు త్రాగునీటి తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!

తాజాగా జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో సీఎం నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమకు 80 ఎకరాల భూమిని కేటాయించింది. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిందిగా రిలయన్స్‌కు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఈ పరిశ్రమను రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పనలోనూ గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. అంచనా ప్రకారం, ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,200 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. రాయలసీమలో పారిశ్రామికీకరణకు ఇది కీలక మలుపుగా అభివృద్ధి చెందుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Praja Vedika: నేడు (26/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..

Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడుఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group