Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని రైతులకు (farmers) శుభవార్త అందించింది. ఇటీవల రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 22 వరకు కురిసిన అకాల వర్షాల (untimely rains) వల్ల ఉద్యాన పంటలు (horticulture crops) తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రూ.5.37 కోట్ల పెట్టుబడి రాయితీ (investment subsidy) మొత్తాన్ని విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి (bank accounts) జమవుతున్నాయని అధికారులు తెలిపారు.

 

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 

విపత్తుల నిర్వహణ శాఖ (Disaster Management Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వుల ప్రకారం, ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరిగిన వర్షాలకు రూ.90.85 లక్షలు, అలాగే ఏప్రిల్ 7 నుంచి 22 మధ్యకాలంలో జరిగిన వర్షాల వల్ల నష్టానికి రూ.4.47 కోట్లు విడుదల చేశారు. ఉద్యాన శాఖ (Horticulture Department) నివేదిక ఆధారంగా ఈ నష్టాలను గుర్తించి పరిహారం అందించనున్నారు.

 

ఇది కూడా చదవండి: PM Kissan/ Annadatha Sukheebhava: పీఎం కిసాన్ , అన్నదాత సుఖీభవ నిధులు ఒకే సారి! ముమూర్తం ఖరారు, వీరికే..!

 

ఇక మరోవైపు, రాష్ట్రంలోని రోడ్లు (roads) మరియు కల్వర్టుల (culverts) మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ.12.84 కోట్లు విడుదల చేసింది. అలాగే, మెగా ప్రాజెక్టుల (mega projects) పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను (special officers) నియమించారు. పర్యావరణ పరిరక్షణ (environmental protection) కోసం కొమెర అంకారావు అనే పర్యావరణవేత్తను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (state advisor) నియమించారు.

 

ఇది కూడా చదవండి: Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Gulf News: గల్ఫ్ కార్మికుడిని అక్కున చేర్చుకున్న నిమ్స్! రూ.2 లక్షల ఆర్థిక సహాయం..

Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ ఒక్క యాప్

Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!

Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు మార్గాల్లో కొత్త సరిహద్దులు! కొత్తగా 240 కిమీ రైల్వే ట్రాక్!

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group