AP Good News Farmers: సహకార రంగంలో కొత్త ఊపు – ఏకకాలంలో 847 ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు కొత్త కమిటీలతో..

రాయలసీమకు జీవనాడిగా నిలిచిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో కృష్ణా జలాల ఉప్పొంగిన ప్రవాహం రైతుల్లో ఆనందం నింపగా, ఆ దృశ్యాలు చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ – “ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూడగానే హృదయం పులకరించింది. ఈ సీజన్‌లో ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు భూముల వరకు నీరందించాలన్న మన కల సాకారమవుతోంది” అని పేర్కొన్నారు.

ED: రాబర్ట్ వాద్రాకు షాక్..! 7 ఏళ్ల జైలు శిక్ష డిమాండ్ చేసిన ఈడీ..!

హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా రికార్డు సమయంలో కాల్వల విస్తరణ పనులు పూర్తి చేశామని, దాని ఫలితంగానే ప్రస్తుతం కాల్వల్లో నీటి ప్రవాహం అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలిపారు.

Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!

"ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నింపి, చివరి భూమి వరకూ నీరు చేరాలన్నదే మా ఆశయం" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రవాహం రైతుల ఆకాంక్షలను నెరవేర్చుతోందని, వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ప్రభుత్వ సంకల్పానికి మరింత బలం ఇస్తోందని పేర్కొన్నారు.

Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!
Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!
Title fixed: మహేష్ బాబు రాజమౌళి కాంబోకి టైటిల్ ఫిక్స్… త్రిశూలం నంది పెండెంట్‌తో!
ISRO: ఒకప్పుడు అమెరికా నుంచి రాకెట్ తీసుకున్న భారత్..! నేడు ఆ దేశ శాటిలైట్‌నే..!
Pawan Kalyan: డోలి రహిత గిరిజన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. పవన్ కళ్యాణ్!
India development : ప్రపంచంలో ఏ శక్తి భారత్ అభివృద్ధి ఆపలేదు.. రాజ్ నాథ్!
USA: అమెరికా గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పు..! భారతీయ కుటుంబాలకు షాక్!