ISRO: ఒకప్పుడు అమెరికా నుంచి రాకెట్ తీసుకున్న భారత్..! నేడు ఆ దేశ శాటిలైట్‌నే..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎదురయ్యే సవాళ్లను ప్రణాళికబద్ధంగా అధిగమించాలని అధికారులకు సూచించారు.

India development : ప్రపంచంలో ఏ శక్తి భారత్ అభివృద్ధి ఆపలేదు.. రాజ్ నాథ్!

గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అడవితల్లి బాట’ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రహదారులు అందుబాటులోకి వస్తే, ఆ ప్రాంతాల్లో జీవన విధానంలో విశేషమైన మార్పులు వస్తాయని, రవాణా, విద్య, వైద్య సేవలు సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

USA: అమెరికా గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పు..! భారతీయ కుటుంబాలకు షాక్!

అంతేకాక, స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించి, వారి సహకారాన్ని పొందాలని పవన్ కళ్యాణ్ అధికారులను దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం రహదారులతో మాత్రమే కాకుండా, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, విద్యా సదుపాయాలు కల్పించడం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.

TTD: వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు..! విజిలెన్స్ విచారణలో..!
Railway Accident: ఆ మార్గంలో రైళ్లకు అంతరాయం! ఎందుకంటే?
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు వచ్చి అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా! అయితే ఇలా చేయండి!
Minister Speech: డ్రోన్ పోలీసింగ్ నుంచి శక్తి యాప్‌ వరకు – ఏపీలో ఆధునిక పోలీసింగ్ అద్భుత ఫలితాలు.. 2 నుంచి 6 నెలల్లోనే తీర్పు!
జనసేన హెలిప్యాడ్‌లో తెలంగాణ మంత్రుల ల్యాండింగ్…! కొండపల్లి బొమ్మలతో..!
కట్టుకున్నా ఉండలేక…! ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి ‘జగనన్న కాలనీ’ ఇల్లు!
SBI: ఎస్‌బీఐకి రూ.1.20 కోట్ల పెట్టుబడి..! 3 రోజుల్లోనే రూ.7,801 కోట్ల విలువ!