Header Banner

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

  Mon May 19, 2025 07:00        Politics

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రం (Andhra Pradesh) లోని గ్రామ, వార్డు సచివాలయాలను గ్రూపులుగా విభజించి, ఆయా సచివాలయాల్లోని ఉద్యోగులను విభజించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15,004 సచివాలయాలను 7,715 గ్రూపులుగా విభజించాలని ఇదివరకే కలెక్టర్లు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వాటికి ఆమోదముద్ర వేసింది. ఆయా సచివాలయాల్లో జనాభాను బట్టి ఏయే కేటగిరి పోస్టులు నియమించాలో, టెక్నికల్ సిబ్బంది ఉండాలో ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

 

ఈ నేపథ్యంలో 15,004 గ్రామ/వార్డు సచివాలయాలను 7,715 గ్రూపులుగా కూటమి ప్రభుత్వం(AP Government) విభజించింది. సచివాలయాల పరిధిలోని జనాభాను బట్టి ఇంజినీరింగ్/ ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో/సర్వే అసిస్టెంట్, ANM తప్పకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. సాగు పరిస్థితిని బట్టి అగ్రికల్చర్/హార్టికల్చర్/ సెరికల్చర్/ అసిస్టెంట్లలో ఒకరిని, ఫిషరీస్/వెటర్నరీ అసిస్టెంట్లలో ఒకరినీ, ఇంజినీరింగ్/ సర్వే అసిస్టెంట్/ వీఆర్వో లో అవసరమైన వారిని నియమించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi Division of Employees in Village and Ward Secretariats