ఇది కూడా చదవండి: Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?

జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors' Day) సందర్భంగా వైద్యులందరికీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. అసమానమైన అంకితభావం, కరుణతో జీవితాలను రక్షించడానికి చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు తాము వందనం చేస్తున్నామన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించి, స్వస్థత కలిగించేందుకు ప్రతి వైద్యుడు ఎంతో తపిస్తారని వెల్లడించారు. క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులకు సైతం పునర్జన్మ ఇచ్చేందుకు ఆసుపత్రి(Hospital) బల్లపై చిన్నపాటి యుద్ధమే చేస్తారన్నారు. వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ప్రజలకు వైద్యులంటే ఎనలేని గౌరవమర్యాదలుంటాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Srisailam Reservoir: శ్రీశైలానికి ముంచెత్తుతున్న వరద.. గంటగంటకూ - ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి!

BJP Nominated: ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు మొదలైన కసరత్తు! ఊహించని ఎంపిక.?

Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group