ఇది కూడా చదవండి: Tirupathi Prasadam: తిరుపతి అన్నప్రసాదంలో మరో కొత్త ఐటమ్! రాత్రి పూట మాత్రమే.. (andhrapravasi.com)
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సొసైటీ (APNRTS) రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయుల (NRIs) ఆర్థిక స్థాయిని పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. వచ్చే 10 ఏళ్లలో ప్రవాసుల వ్యక్తిగత ఆదాయాన్ని (Per Capita Income) 50 శాతం మేర పెంచే లక్ష్యాన్ని నిర్ణయించిందని ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రవాసులను వ్యవస్థాపకులుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఇంపోర్ట్ ఎగ్జిపోర్ట్ సెంటర్ (IEC) ఏర్పాటుతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా రిక్రూటింగ్ ఏజెంట్లను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఇది కూడా చదవండి: Governer Post: టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ ఛాన్స్! కానీ వారిద్దరిలో ఎవరికంటే?
ఈ క్రమంలో భారతదేశంలోని విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏజెన్సీలతో పాటు ఇతర దేశాల్లో రిక్రూటింగ్ ఏజెంట్లుగా చేరేందుకు ఆసక్తి ఉన్న ప్రవాసులను పిలిపించి త్వరలో ఒక రిక్రూటింగ్ ఏజెంట్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ద్వారా ఏపీ యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వాతావరణాన్ని రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే కొత్త రంగాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని యువత వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Land Regestration: జస్ట్ రూ.100 కడితే చాలు భూముల రిజిస్ట్రేషన్! పూర్తి వివరాలివే...
అంతేకాకుండా ప్రవాసులకు ప్రోత్సాహంగా ముఖ్యమంత్రి నుంచి ప్రశంసాపత్రాలు, టీటీడీ దర్శనాలు, ప్రత్యేక సమావేశాల వంటి ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయని, వాటిని అన్ని వర్గాల సూచనలతో మెరుగుపరచనున్నట్టు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్ డా. రవి వేమూరు ది హిందు కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
ఇది కూడా చదవండి: YSRCP Shock: వైసీపీకి బిగ్ షాక్..! కీలక నేతలకు నోటీసులు!
ఇది కూడా చదవండి: Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!
Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!
Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..
Gulf News: గల్ఫ్ కార్మికుడిని అక్కున చేర్చుకున్న నిమ్స్! రూ.2 లక్షల ఆర్థిక సహాయం..
Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ ఒక్క యాప్
Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!
Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..
Inherited lands: వారసత్వ భూములకు తక్కువ ఖర్చుతో సెక్షన్ సర్టిఫికెట్లు.. చంద్రబాబు శుభవార్త !
America 249: వైట్ హౌస్ పైగా దూసుకెళ్లిన స్టెల్త్ బాంబర్లు... ట్రంప్ దంపతుల సెల్యూట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: