ఇది కూడా చదవండి: Land Regestration: జస్ట్ రూ.100 కడితే చాలు భూముల రిజిస్ట్రేషన్! పూర్తి వివరాలివే...
ఏపీ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య, ఎన్డీఏ కూటమి (NDA Alliance) భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP) మరో కీలక గవర్నర్ పదవి (Governor Post) ఇవ్వాలని బీజేపీ నాయకత్వం (BJP Leadership) యోచిస్తోంది. 2014–19లో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాజ్యసభ సీట్ల (Rajya Sabha Seats) కేటాయింపులో టీడీపీ సహకరించిన నేపథ్యంలో, కేంద్రం నుంచి టీడీపీకి గవర్నర్ పదవిపై అధికారికంగా సూచన వచ్చిందని సమాచారం.
ఇది కూడా చదవండి: Dwakra Mahilalu: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! ఇక నుండి అవి అన్నీ ఇంటి వద్దనుండే!
ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) మరియు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరూ పార్టీలో సీనియర్ నేతలు (Senior Leaders) కాగా, గతంలో ఆర్థిక మంత్రులు (Finance Ministers), స్పీకర్లు (Speakers) వంటి బాధ్యతలు నిర్వహించారు. అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుత రాజకీయాల్లో వివాదాలకే దూరంగా ఉన్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆయనకు అవకాశం వస్తే, యనమలకు రాజ్యసభ సభ్యత్వం (Rajya Sabha Nomination) ఇవ్వవచ్చన్న అభిప్రాయం కూడా టీడీపీలో వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!
Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!
Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..
Gulf News: గల్ఫ్ కార్మికుడిని అక్కున చేర్చుకున్న నిమ్స్! రూ.2 లక్షల ఆర్థిక సహాయం..
Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ ఒక్క యాప్
Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!
Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..
Inherited lands: వారసత్వ భూములకు తక్కువ ఖర్చుతో సెక్షన్ సర్టిఫికెట్లు.. చంద్రబాబు శుభవార్త !
America 249: వైట్ హౌస్ పైగా దూసుకెళ్లిన స్టెల్త్ బాంబర్లు... ట్రంప్ దంపతుల సెల్యూట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: