Smart street Vending Markets: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన - హోమ్ నీడ్స్​కి వన్​స్టాప్ ​డెస్టినేషన్! రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) అదుపులోకి తీసుకున్నారు. 

Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!

A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajashekar Reddy) కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ (Varun) కీలక వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. 

Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!

ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు (బుధవారం జులై 30) తెల్లవారుజామున హైదరాబాద్‌‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. 

Russia: భారీ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు..... 9 లక్షల మంది తరలింపు!

ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, A12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు.

AP to Arunachalam: గుడ్ న్యూస్.... ఏపీ నుంచి అరుణాచలం కు పరుగులు పెట్టనున్న వందే భారత్!


 

Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!
Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!
2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!
Employment: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇమాజినోవేట్ ట్రెయినీ పోస్టులు ఖాళీ! QR కోడ్ స్కాన్ చేసి వెంటనే..!
Youtube: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన మిస్టర్ బీస్ట్.... 299 మిలియన్లతో!