Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!

రాష్ట్రంలోని ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు, వీధి వ్యాపారులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇటీవల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు రోడ్డులో ప్రయోగాత్మకంగా 'స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్' ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. 

Nimmala Meeting: పోలవరం ప్రాజెక్ట్‌కి కొత్త వేగం.. 40% డయాఫ్రమ్ వాల్ పూర్తి! వీడియో కాన్ఫరెన్స్‌లో నిమ్మల సమీక్ష!

మెప్మా ద్వారా 7 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అనంతపురం, కర్నూలు, తాడేపల్లి - మంగళగిరి, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, వైయస్సార్ కడప మున్సిపల్ కార్పొరేషన్లలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు కానున్నాయి. మున్సిపాలిటీలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాలు ఇప్పించనున్నారు. గరిష్టంగా 200 వరకు దుకాణాలను ఏర్పాటు చేసి పొదుపు మహిళలకు కేటాయించనున్నారు.

Russia: భారీ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు..... 9 లక్షల మంది తరలింపు!
AP to Arunachalam: గుడ్ న్యూస్.... ఏపీ నుంచి అరుణాచలం కు పరుగులు పెట్టనున్న వందే భారత్!
Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!
Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!
2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!
Employment: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇమాజినోవేట్ ట్రెయినీ పోస్టులు ఖాళీ! QR కోడ్ స్కాన్ చేసి వెంటనే..!
Youtube: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన మిస్టర్ బీస్ట్.... 299 మిలియన్లతో!
Actor Prakash: నేడు ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్..... బెట్టింగ్ యాప్స్!