ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. సాస్కి కింద అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి (Amaravati)కి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని నిర్మల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. అమరావతి, పోలవరం (Polavaram) నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!
Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..
BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!
AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..
AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!
AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..
New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: