Sports: టీ20, టెస్టుల తరహాలో వన్డే లో కూడా మార్పు..! కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ పై సెలక్టర్ల ఆందోళన!

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్రా' పోటీల నిర్వహణపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. ఈ నివేదికను ఆరు వారాలలో డీజీపీ కార్యాలయానికి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన రూ.119 కోట్ల నిధులు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి.  

P4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల మద్దతు! పేదల కోసం ఏకమవ్వాలని పిలుపు! స్వదేశం మన హృదయంలో..

క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేర్ల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో మంత్రి ఆర్కే రోజా కూడా సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!

విజిలెన్స్ శాఖ ఈ కేసులో వివిధ ఆధారాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.

Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?
Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!
Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!
Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..
NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!
AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!
US tariff: అమెరికా సుంకం దెబ్బ.. ఆక్వా రంగం సంక్షోభంలో!