మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో

2024-01-16 14:10:00

సింగపూర్: జనవరి 20-21 న సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ ఫెస్టివల్ జరగబోతుంది. జనవరి 20 21 తారీకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మరీనా బే సాండ్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ నందు జరగనుంది.

ఈ ఫెస్టివల్ లో హైదరాబాద్ లో ఉన్న ప్లానెట్ గ్రీన్ కంపెనీ వారు పాల్గొనబోతున్నారు. సింగపూర్ లో నివసిస్తున్న వారు హైదరాబాదులో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వారు మరీనా బే సాన్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ లోని వీరి ష్టాల్ నీ విజిట్ చేసి వారు అందించే ఆఫర్ల గురించి తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం +91 9555700900 నంబర్ ను సంప్రదించగలరు.

ప్రాజెక్ట్ గ్రీన్ వారు ఎంతో మంచి మంచి ఆఫర్లతో వచ్చారు. ఈ ప్రాజెక్టులో 30% నుంచి 40 శాతం వరకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉంటుంది అని గ్యారెంటీ ఇస్తున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కు దగ్గరలో, రావిచేడు విలేజ్ కడ్ తాల్, శ్రీశైలం హైవే, హైదరాబాద్ 509408 అన్ని వసతులు కలిగిన ఏరియాలో ఈ టౌన్ షిప్ ఉంది. ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో డేట్స్ కంట్రీ టౌన్ షిప్ ఉంటుంది. ఇందులో క్లబ్ హౌస్, ఏరోబిక్స్ రూమ్, కార్డ్స్ రూమ్, కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్స్ కోసం రిలాక్సేషన్ ఏరియా మరెన్నో సదుపాయాలు ఉన్నాయి. అవుట్ డోర్ గేమ్స్ కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ప్లే ఏరియా ఉంది. స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి కావాల్సిన వసతులు అన్ని అతి చేరువలో ఉన్నాయి. పొల్యూషన్ కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.

ఈ ఈవెంట్ లో 500 లకు పైగా ప్రాపర్టీలను ఎగ్జిబిట్ చేస్తున్నారు. బెంగళూరు, మైసూర్, చెన్నై, ముంబై, పూనే, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, లాంటి టాప్ సిటీస్ లో ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎలాగో వీకెండ్ కాబట్టి మీ ఫ్యామిలీతో వెళ్లి మీరు స్టాల్ ని విజిట్ చేయండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →