భారత్‌లో వారానికి 70 పని గంటలపై ఒక పక్క విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్‌లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి. వారానికి ఇక 4 రోజులే పని అనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు 5,000 మందికిపైగా ఉద్యోగులున్న సుమారు 200 కంపెనీలు ఒక ఒప్పందంపై సంతకం చేసినట్టు గార్డియన్‌ పత్రిక వెల్లడించింది. 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ది 4 డే వీక్‌ ఫౌండేషన్‌ చేపట్టిన ప్రచారానికి మార్కెటింగ్‌, టెక్నాలజీ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలతోసహా వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీలు మద్దతు తెలిపాయి. వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తే ఉత్పాదకత మెరుగుపడుతుందని ఫౌండేషన్‌ తెలిపింది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group