Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం!

2025-12-29 07:24:00
AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !

లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధం. ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ కేవలం రెండు లవంగాలు నమలడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా యూజీనాల్ ఇందులో అధికంగా ఉండటంతో లవంగాలను ‘పోషకాల పవర్‌హౌజ్’గా పిలుస్తారు.

Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

లవంగాల్లో వాపును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల వచ్చే వాపు, నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. యూజీనాల్ కారణంగా డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు.

School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

లవంగాల్లో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం లవంగాలను మరిగించిన నీటిని తాగడం వల్ల వాపు తగ్గి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే..

నోటి ఆరోగ్యానికి కూడా లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. చిగుళ్ల నొప్పి తగ్గడమే కాకుండా నోటి దుర్వాసనను నివారిస్తాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో లవంగాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.

సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా..

జీర్ణక్రియను మెరుగుపరచడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. లవంగాల్లోని యూజీనాల్, ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో చరిత్ర.. స్మృతి మంధాన రికార్డు!
IPO 2026: 2026లో IPOల జాతర.. రూ.1 లక్ష కోట్ల లిస్టింగ్ సందడి!
WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్!
Defence News: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రక ప్రయాణం... నౌకాదళానికి గర్వకారణమైన ఘట్టం!!

Spotlight

Read More →