Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! Automobile: టెక్నాలజీ వర్సెస్ ట్రెడిషన్.. అత్యాధునిక ఈవీకి చుక్కలు చూపించిన క్లాసిక్ అమెరికన్ మసిల్ కారు.! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! Automobile: టెక్నాలజీ వర్సెస్ ట్రెడిషన్.. అత్యాధునిక ఈవీకి చుక్కలు చూపించిన క్లాసిక్ అమెరికన్ మసిల్ కారు.! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం!

Delhi: ప్రియుడి కోసం భర్త ప్రాణం తీసిన భార్య.. ఢిల్లీని షేక్ చేసిన ఘటన!

ఢిల్లీ (Delhi) నగరంలో మానవత్వాన్ని మరిచిపోయే దారుణం వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన ఘాతుక ఘటన స్థానికులను కలచివేస్తోంది. కరణ్వ్ అనే 36 ఏళ్ల యువకుడిని అతన

Published : 2025-07-20 12:35:00
TTD: శనివారంనాడు లక్షకు చేరిన భక్తులు.. ఆదివారానికి కొంత తగ్గుదల!

ఢిల్లీ (Delhi) నగరంలో మానవత్వాన్ని మరిచిపోయే దారుణం వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన ఘాతుక ఘటన స్థానికులను కలచివేస్తోంది. కరణ్వ్ అనే 36 ఏళ్ల యువకుడిని అతని భార్య సుస్మిత, తన ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో భయానక నిజాలు బయటపడ్డాయి.

Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే..! UIDAI కీలక అప్‌డేట్‌!

సుస్మిత తన భర్తకు సోదరుడైన రాహుల్‌తో అనైతిక సంబంధం కలిగి ఉండేది. భర్త (Husband) అడ్డు అవుతాడనే ఉద్దేశంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. హత్యకు ముందుగా కరణ్వ్‌కు భోజనంలో 15 నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అయినా అతడు చనిపోకపోవడంతో రాహుల్‌కు సుస్మిత మెసేజ్ చేసింది. వెంటనే ప్రణాళిక మార్చి కరెంట్ షాక్ ఇస్తే చనిపోతాడని సూచన అందింది. దాంతో కరెంట్ షాక్ ఇచ్చి కరణ్వ్‌ను హత్య చేశారు.

Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!

ఇతరులకు ప్రమాదంగా కనిపించకుండా ప్రమాదవశాత్తూ మరణించినట్టు నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఇద్దరి ఇన్‌స్టాగ్రామ్ చాట్లను పోలీసులు (Police) స్వాధీనం చేసుకొని వివరాలు వెలికితీశారు. వారి యాత్రు సంభాషణల్లో హత్య కుట్రకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభించాయి. ప్రస్తుతం సుస్మిత, రాహుల్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!
Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!
Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!
AP liquor: లిక్కర్ స్కాం లో మరో కొత్త ట్విస్ట్..! మాజీ సీఎం పేరు రికార్డులో!
NRI Members: పల్నాడు ఎన్నారై సభ్యుల గ్రామ స్కూలు పిల్లలకు ఉచిత..! పదిమందికి ఆదర్శంగా! అభినందిస్తున్న గ్రామ ప్రజలు!
AP Liqour Scam: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాంలో ఎంపీ ఎట్టకేలకు అరెస్ట్! పోలీసుల కసరత్తు పూర్తి!
AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!

Spotlight

Read More →