Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!

తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక కార్యక్

Published : 2025-07-20 11:00:00
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!

తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. వారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఈ సందర్భంగా వారు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని పేర్కొన్నారు. ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం చేశారు.

Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!

అటు కార్వాన్ క్రాస్ రోడ్డులోని ప్రసిద్ధ దర్బార్ మైసమ్మ తల్లిని బీఆర్‌ఎస్ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఆమె కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి నెలకొనాలని కోరుకున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా నగరమంతా ఉత్సాహంతో కళకళలాడుతోంది.

Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!
AP liquor: లిక్కర్ స్కాం లో మరో కొత్త ట్విస్ట్..! మాజీ సీఎం పేరు రికార్డులో!
NRI Members: పల్నాడు ఎన్నారై సభ్యుల గ్రామ స్కూలు పిల్లలకు ఉచిత..! పదిమందికి ఆదర్శంగా! అభినందిస్తున్న గ్రామ ప్రజలు!
AP Liqour Scam: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాంలో ఎంపీ ఎట్టకేలకు అరెస్ట్! పోలీసుల కసరత్తు పూర్తి!
AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!
Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం కలకలం.. ఉదయం ఒక్కసారిగా చెలరేగిన మంటలు!
Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
Employement: నిరుద్యోగులకు పండగ లాంటి వార్త! ఖాళీగా 1,000 పోస్టులు

Spotlight

Read More →