Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!

తిరుమల శ్రీవారి పుష్కరిణి జూలై 20 నుండి ఆగస్టు 19 వరకు మరమ్మతుల కారణంగా మూసివేయబడుతుంది. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనుండగా, భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ కారణంగా వీఐపీ, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐల దర్శనాలు ఈ సమయంలో రద్దు చేయబడతాయి.

Published : 2025-07-20 10:13:00
Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!


తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక (Important Note): తిరుమల శ్రీవారి పుష్కరిణి (Pushkarini) ఒక నెలరోజుల పాటు మూతపడనుంది. జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు మరమ్మతులు (Repairs) చేపడతారు. ఈ నేపథ్యంలో తిరుమలలో కోనేరు (Temple Pond) తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.
 

Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!

ప్రతి సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాల (Annual Brahmotsavams) ముందు పుష్కరిణిలో మరమ్మతులు చేస్తారు. ఈసారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. అందువల్ల ఈ నెల 20 నుంచి పుష్కరిణి హారతి (Harathi) ఉండదు. భక్తులను కోనేరులోకి అనుమతించరు. భక్తులు సహకరించాలని టీటీడీ (TTD) కోరింది.
 

Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?

బ్రహ్మోత్సవాల సందర్భంగా:

Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?

సెప్టెంబర్ 16: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam)

YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!

సెప్టెంబర్ 23: అంకురార్పణ (Ankurarpana)

AP Liqour Scam: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాంలో ఎంపీ ఎట్టకేలకు అరెస్ట్! పోలీసుల కసరత్తు పూర్తి!

సెప్టెంబర్ 24: ధ్వజారోహణం (Flag Hoisting)

NRI Members: పల్నాడు ఎన్నారై సభ్యుల గ్రామ స్కూలు పిల్లలకు ఉచిత..! పదిమందికి ఆదర్శంగా! అభినందిస్తున్న గ్రామ ప్రజలు!

సెప్టెంబర్ 28: గరుడ వాహన సేవ (Garuda Vahanam)

AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!

అక్టోబర్ 1: రథోత్సవం (Chariot Festival)

Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

అక్టోబర్ 2: చక్రస్నానం (Chakrasnanam)
 

Nimmala Comments: వైకాపా దోపిడీ వెనక అసలు మోసం ఇదే.. మంత్రి తీవ్ర విమర్శలు!

భక్తుల రద్దీ కారణంగా:

India-Pakistan: యుద్ధంపై ట్రంప్ ప్రచారం.. మోదీ ప్రెస్ మీట్ అవసరమంటున్న ప్రజలు!

వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshans), వృద్ధులు (Senior Citizens), దివ్యాంగులు (Physically Challenged), చిన్నారుల తల్లిదండ్రులు (Parents of Infants), ఎన్ఆర్ఐలు (NRIs), దాతలు (Donors) కోసం ప్రత్యేక దర్శనాలు రద్దు.
 

భద్రత (Security), క్యూ లైన్లు (Queue Lines), మాడ వీధులు (Mada Streets), అన్న ప్రసాదాల (Annadanam) ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి సమీక్షలో అధికారులను ఆదేశించారు. విద్యుత్ అలంకరణలు (Lighting Decorations), పుష్ప, ఫల ప్రదర్శనలు (Flower and Fruit Exhibitions) ఏర్పాటు చేయనున్నారు.
 

Spotlight

Read More →