PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?

తల్లికి వందనం పథకం ([Talli ki Vandanam Scheme]) ద్వారా పేద కుటుంబాల పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం రూ.13,000 తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ తిరుపతి జిల్లా తిక్కవరం పాఠశాలలో 300 మంది విద్యార్థులకు డబ్బులు రాకపోవడంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆధార్ నంబర్లలో పొరపాట్లే కారణమని హెడ్మాస్టర్ తెలిపారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతోంది.

Published : 2025-07-20 08:29:00
YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!


తల్లికి వందనం పథకం ([Talli Ki Vandanam Scheme]).. పేద కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు ([schools]) పంపేలా ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ([AP Government]) తీసుకువచ్చిన కార్యక్రమం. ఈ పథకం కింద ఇప్పటికే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13000 జమ చేసింది. తల్లికి వందనం డబ్బులు అందిన కుటుంబాలు సంబరపడుతుండగా, కొన్ని చోట్ల చిన్న పొరపాట్ల వల్ల లబ్ధి అందని పరిస్థితి ఏర్పడింది.
 

NRI Members: పల్నాడు ఎన్నారై సభ్యుల గ్రామ స్కూలు పిల్లలకు ఉచిత..! పదిమందికి ఆదర్శంగా! అభినందిస్తున్న గ్రామ ప్రజలు!

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందలేదు. తల్లిదండ్రులు సచివాలయాల ([Secretariats]) సిబ్బంది సహాయంతో వినతులు సమర్పించినప్పటికీ, రెండో విడత ([second phase]) డబ్బులు కూడా రాలేదని వాపోతున్నారు.
 

AP Liqour Scam: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాంలో ఎంపీ ఎట్టకేలకు అరెస్ట్! పోలీసుల కసరత్తు పూర్తి!

తల్లుల ఆధార్ నంబర్లు ([Aadhaar numbers]) తప్పుగా నమోదు కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని, 12 అంకెల స్థానంలో 9 అంకెలు నమోదైనట్లు తిక్కవరం హెడ్మాస్టర్ ([Headmaster]) తెలిపారు. సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు.
 

AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!

ఇక మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10000 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. అర్హులైనవారికి రెండోసారి దరఖాస్తు ([application]) చేసుకునే అవకాశం ఇచ్చి, తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.13000 చొప్పున ఇవ్వనున్నారు. అదనంగా రూ.2000 పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు.
 

Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
Deepam-2: ముందుగా డబ్బు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్లు... దీపం-2లో కొత్త మార్పులు!

Spotlight

Read More →