Hormuz Strait: హోర్ముజ్ జలసంధిలో పుతిన్ సన్నిహితుడి విలాస నౌక! దిగ్బంధనాలను దాటుకుని.. రష్యా సూపర్ యాట్ సాహసయాత్ర! NRI TDP Dublin: డబ్లిన్‌లో మిన్నంటిన చంద్రబాబు జన్మదిన వేడుకలు... అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం!! Singapore: సింగపూర్ లో మంత్రి సత్య కుమార్ సందడి... ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ భేటీ! new visa rules: భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా? స్టూడెంట్ వీసా ఇక అంత ఈజీ కాదు - ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి! Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Hormuz Strait: హోర్ముజ్ జలసంధిలో పుతిన్ సన్నిహితుడి విలాస నౌక! దిగ్బంధనాలను దాటుకుని.. రష్యా సూపర్ యాట్ సాహసయాత్ర! NRI TDP Dublin: డబ్లిన్‌లో మిన్నంటిన చంద్రబాబు జన్మదిన వేడుకలు... అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం!! Singapore: సింగపూర్ లో మంత్రి సత్య కుమార్ సందడి... ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ భేటీ! new visa rules: భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా? స్టూడెంట్ వీసా ఇక అంత ఈజీ కాదు - ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి! Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం!

Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!

అమెరికాలో మరో విమాన ప్రమాదం కలకలం రేపింది. బోయింగ్ విమానాల్లో భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ డెల్టా ఎయిర్లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 వి

Published : 2025-07-20 10:01:00
Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!

అమెరికాలో మరో విమాన ప్రమాదం కలకలం రేపింది. బోయింగ్ విమానాల్లో భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ డెల్టా ఎయిర్లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానంలో ఆకాశంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజెలిస్ నుంచి అట్లాంటా వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు అలముకున్నాయి.

Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?

ఈ ఘటనతో విమాన సిబ్బంది అప్రమత్తమై వెంటనే అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. పెను ప్రమాదాన్ని సకాలంలో నివారించడంతో పెద్ద దుర్ఘటన తప్పింది.

YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!

ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఇంజిన్‌లో మంటలు ఎలా వచ్చాయో, ఇందుకు గల కారణాలపై పరిశీలనలు కొనసాగుతున్నాయి. డెల్టా ఎయిర్లైన్స్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

AP liquor: లిక్కర్ స్కాం లో మరో కొత్త ట్విస్ట్..! మాజీ సీఎం పేరు రికార్డులో!

ఇదిలా ఉండగా ఇటీవలే అహ్మదాబాద్‌లో బోయింగ్ విమానం ఇంజిన్ నుంచి పొగలు వచ్చి అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికులు గగనయానంపై భయంతో ఉన్నారు. విమానయాన రంగంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.

NRI Members: పల్నాడు ఎన్నారై సభ్యుల గ్రామ స్కూలు పిల్లలకు ఉచిత..! పదిమందికి ఆదర్శంగా! అభినందిస్తున్న గ్రామ ప్రజలు!
AP Liqour Scam: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాంలో ఎంపీ ఎట్టకేలకు అరెస్ట్! పోలీసుల కసరత్తు పూర్తి!
AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!
Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
Employement: నిరుద్యోగులకు పండగ లాంటి వార్త! ఖాళీగా 1,000 పోస్టులు
Nimmala Ramanayudu: ఆ డబ్బుతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు! మంత్రి నిమ్మల!
Nimmala Comments: వైకాపా దోపిడీ వెనక అసలు మోసం ఇదే.. మంత్రి తీవ్ర విమర్శలు!
India-Pakistan: యుద్ధంపై ట్రంప్ ప్రచారం.. మోదీ ప్రెస్ మీట్ అవసరమంటున్న ప్రజలు!
Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం కలకలం.. ఉదయం ఒక్కసారిగా చెలరేగిన మంటలు!
Indian cricket: PCB ఛైర్మన్ పై అసంతృప్తి.. ACC మీటింగ్‌కు నో చెప్పిన BCCI!
Pemmasani garu: పిల్లలకు స్ఫూర్తి కలాం జీవితం... రప్పా రప్పా కాదు పెమ్మసాని హెచ్చరిక!

Spotlight

Read More →